“RRR” రామ్ చరణ్ , ఎన్టీఆర్ మేకోవర్ వీడియోస్ ఒక అద్భుతం

Ram Charan and NTR makeover videos from RRR Movie out now,Ram Charan as Alluri Sitarama Raju,Jr NTR as Komaram Bheem,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,RRR NTR,RRR Ram Charan,MM Keeravaani,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR Press Meet,SS Rajamouli New Movie,RRR Telugu Trailer,RRR Trailer Telugu,From Ram Charan And Jr NTR To RRR’s Ram And Bheem,Ram And Bheem,Jr NTR Shares BTS Video Of The Making Of Bheem From RRR Sets,Jr NTR Shares BTS Video From RRR Sets,BTS Video From RRR Sets,Bheem From RRR Sets,Seetha Rama Raju From RRR Sets,RRR Komaram Bheem Video,RRR Seetha Rama Raju Video,RRR Ram Video,RRR Bheem Video,Making Of Bheem,Jr NTR Glimpse From RRR,Making Of Ram Raju,RRR Movie Making Video Of Bheem,RRR Movie Making Video,RRR Making Video Of Bheem,RRR Making Video,RRR Ram Charan And Jr NTR BTS Glimpse,Jr NTR Shared BTS Video Of Making Of RRR,RRR BTS Video,Ram Charan Rrr BTS Video,Jr NTR RRR BTS Video,Jr NTR RRR Making Video,Ram Charan RRR Making Video,#RRROnJan7th,#RRRMovie,#RRR,#RamCharan,#JrNTR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ మేకోవర్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ లుగా ఇద్దరి హీరోల హార్డ్ వర్క్ , డెడికేషన్ లను అభినందించవలసిందే. ఇద్దరు టాప్ హీరోలు ఇగోయిజం లేకుండా స్నేహభావంతో కలసి పనిచేయడం విశేషం. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు మ్యాచింగ్ స్టెప్స్ తో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్న ప్రచార చిత్రాలతో“రౌద్రం రణం రుధిరం ” మూవీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 8 =