బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన ‘సన్నీ’

VJ Sunny Is The Winner Of Bigg Boss Telugu Season 5,Bigg Boss House,Bigg Boss Telugu 5 Contestants,Akkineni Nagarjuna,Telugu Filmnagar,Bigg Boss Season 5 Telugu,Bigg Boss Season 5,Bigg Boss Season 5 Updates,Bigg Boss 5,Bigg Boss 5 Telugu,BB House,Bigg Boss Telugu 5 Latest Updates,Bigg Boss Telugu Season 5,Big Boss 5,Bigg Boss Telugu 5 Latest News,VJ Sunny Latest News,Bigg Boss,Bigg Boss Telugu 5,Bigg Boss Telugu 5 Live Updates,Bigg Boss Telugu,Bigg Boss Telugu 5 Updates,Bigg Boss 5 Updates,The Winner Of Bigg Boss Telugu Season 5,Bigg Boss 5 Telugu Winner,Bigg Boss 5 Telugu VJ Sunny,VJ Sunny Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu 5 Contestant,Bigg Boss Telugu 5 Finale,Boss Telugu 5 Final Contestants,VJ Sunny,VJ Sunny Wins The Bigg Boss Telugu Title,Bigg Boss Telugu 5 Title,Bigg Boss Telugu 5 Title Winner VJ Sunny,Bigg Boss VJ Sunny,VJ Sunny Bigg Boss 5 Telugu,Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu Season 5 Updates,Bigg Boss Telugu Season 5 Title Winner VJ Sunny,Bigg Boss Telugu 5 Winner,Bigg Boss Telugu 5 VJ Sunny Wins Show,VJ Sunny Won Bigg Boss Telugu Winner Season 5,Bigg Boss Telugu 5 Grand Finale Updates,Bigg Boss Telugu 5 Grand Finale Highlights,VJ Sunny Bigg Boss 5 Telugu Winner,Bigg Boss 5 Telugu Finale,VJ Sunny Wins Bigg Boss 5 Telugu Title,Bigg Boss 5 Telugu Title Winner VJ Sunny,Bigg Boss 5 Telugu Finale Highlights,BB Telugu Grand Finale,Shanmukh,Sreerama Chandra,Maanas,Siri,#BiggBossTelugu,#BiggBossTelugu5,#VJSunny,#BBTeluguGrandFinale

బిగ్ బాస్ 5.. మొత్తానికి సీజన్ 5 కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిని బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి కూడా ఎంతగానో అలరించింది అని చెప్పొచ్చు. 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఈ సీజన్ స్టార్ట్ అవ్వడం.. దానికి తగ్గట్టే పవర్ ఫుల్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో అంతే ఆసక్తికరంగా సాగింది. ఇక ఈసీజన్ విన్నర్ గా సన్నీ నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హౌస్ లోకి మొత్తం 19మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందరికీ బాగానే గుర్తింపు ఉంది. అయితే అందరిలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ తో వచ్చిన కంటెస్టెంట్ మాత్రం షన్ను అని చెప్పక తప్పదు. ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టే నాలుగున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్‌ని వెనక్కి నెట్టి.. అన్నట్టుగానే తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.

ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. తన హండ్రెడ్ పెర్సెంట్ ఇచ్చేవాడు. గెలవడమంటే సన్నీకి చాలా ఇష్టం. అందుకే ఎంత కష్టమనిపించినా.. గివప్ మాత్రం చేసేవాడుకాదు. తనకి కోపం ఎక్కువే.. కానీ వెంటనే నార్మల్ అయిపోతాడు. మరోవైపు మానస్ తో స్నేహం.. స్నేహానికి అతడు ఇచ్చే వాల్యూ.. పక్కవాళ్లు ఎన్ని మాటలన్నా మర్చిపోయి వాళ్లతో సరదాగా ఉండడం వంటి విషయాలు సన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. దీంతో ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో అభిమానులు ఆనందంలో పండగ చేసుకుంటున్నారు. బిగ్‏బాస్ సీజన్ 5 ట్రోఫీతో పాటు సన్నీ.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ తరఫున రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు టీవీఎస్‌ కంపెనీకి చెందిన బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక రన్నర్‌ అప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలవగా, సెకండ్‌ రన్నరప్‌గా శ్రీరామ చంద్ర నిలిచాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =