హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ”చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ“మూవీ మూడవ వారం లో కూడా విజయవంతంగా అన్ స్టాపబుల్ గా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ స్టడీ గా ఉన్నాయి. బి , సి సెంటర్స్ లో “అఖండ“మూవీ హౌస్ ఫుల్ షోస్ తో , అద్భుతమైన కలెక్షన్స్ తో రన్ అవుతుంది. అల్లు అర్జున్ “పుష్ప ” మూవీ పోటీగా ఉన్నా“అఖండ“మూవీ కలెక్షన్స్ స్టడీ గా ఉండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “అఖండ“మూవీని తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి ప్రశంసలు అందుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































