“లయన్ లా ఉన్నావు ” నాని తనయుడి కామెంట్

Cute video of Nani and his son Junnu goes Viral, Hero Nani Having Fun Time With His Son Junnu, Junnu, Krithi Shetty, Latest 2021 Telugu Movie, latest telugu movies 2021, Nani, Nani And His Son Junnu Cute Video, Nani And His Son Junnu Video, Nani And Junnu, Nani And Junnu Latest Video, Nani And Junnu New Video, Nani And Junnu Video, Nani Latest Movie, Nani Latest Video, Nani New Video With His Son, Nani Posts A Video With His Son Junnu, Nani Posts A Video With His Son Junnu On Instagram, Nani Posts Fun Moments With His Son Junnu, Nani Posts On Instagram His Fun Moments With His Son Junnu, Nani Shyam Singha Roy, Nani Shyam Singha Roy Look, Nani Shyam Singha Roy Movie, Nani Son Junnu, Nani Video, Nani With His Son Junnu

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

” శ్యామ్ సింగరాయ్”మూవీ లో హీరో నాని రెండు గెటప్స్ లో కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా లో నాని మీస కట్టు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నాని తనయుడు నాని మీసం తో ఆడుకుంటూ లయన్ లా ఉన్నావు నాన్న అంటూ కామెంట్ చేయడంతో ఆవీడియోను సోషల్ మీడియా వేదికగా నాని షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =