‘రాధేశ్యామ్’.. ఫ్యాన్స్ తో ట్రైలర్ లాంచ్

Prabhas Die Hard Fans to launch Radhe Shyam Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Update,Radhe Shyam Movie Update,Radhe Shyam Latest Update,Radhe Shyam New Update,Radhe Shyam Teaser,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Official Trailer,Radhe Shyam Movie Official Trailer,Radhe Shyam Telugu Trailer,Radhe Shyam Trailer Telugu,Radhe Shyam Trailer Release Date,Radhe Shyam Trailer Launch,Radhe Shyam Trailer Launch Event,Radhe Shyam Movie Trailer Launch,Radhe Shyam Event,Radhe Shyam Movie Event,Radhe Shyam Pre Release Event,Radhe Shyam Movie Pre Release Event,Radhe Shyam Pre Release Event Date,Radhe Shyam Pre Release,Radhe Shyam Movie Pre Release,Radhe Shyam Trailer Details,Prabhas Fans To Release Radhe Shyam Trailer,Radhe Shyam Trailer Update,Radhe Shyam Trailer Launch By Prabhas Fans On 23rd Dec,Radhe Shyam Trailer Launch By Prabhas Fans,Radhe Shyam Pre Release Event And Trailer Launch Date,Radhe Shyam Pre Release Event On 23rd Dec,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Radhe Shyam Trailer,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam,Pooja Hegde,Pooja Hegde Movies,Radha Krishna,#RadheShyam,#RadheShyamPreReleaseEvent

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేశారు. అంతేకాదు అదే రోజున ట్రైలర్ రిలీజ్ ను ఫిక్స్ చేశారు. అయితే ట్రైలర్ ను ఏ సెలబ్రిటీ చేతనో రిలీజ్ చేయించడంలేదు.. ఆ అవకాశాన్ని ఈసారి ప్రభాస్ అభిమానులకు ఇచ్చారు. ఆయన ఫ్యాన్స్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయిస్తున్నట్టు కూడా పోస్టర్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =