రానా ‘1945’ రిలీజ్ డేట్ ఫిక్స్

Rana Daggubati’s 1945 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Rana Daggubati Latest Movie,Rana Daggubati New Movie Update,Rana Daggubati Latest Movie Update,Rana Daggubati Latest Film Updates,Rana Daggubati Upcoming Movie,Rana Daggubati Next Movie,Rana Daggubati 1945,Rana Daggubati 1945 Movie,Rana Daggubati 1945 Movie Update,Rana Daggubati 1945 Movie Release Date,Rana Daggubati 1945 Release Date,Rana Daggubati 1945 Movie Release Date Update,Rana Daggubati 1945 Release Date Update,Rana Daggubati's 1945 Gets A Release Date,Rana Daggubati 1945 Movie Releasing In Theatres On 31st December,1945 Movie Releasing In Theatres On 31st December,1945 Movie On 31st December,1945 On 31st Dec,1945 On Dec 31st,Satya Shiva,Yuvan Shankar Raja,1945,1945 Movie,1945 Telugu Movie,1945 Movie Updates,1945 Movie Update,1945 Movie Latest Updates,1945 Movie Latest Update,1945 Release Date,1945 Movie Rlease Date,1945 Release Date Update,1945 Movie Release Date Update,1945 Movie Announcement,Rana Daggubati 1945 Movie Announcement,Rana Daggubati 1945 Telugu Movie,1945 Latest Telugu Movie,1945 New Telugu Movie,#1945OnDec31st,#1945Movie,#RanaDaggubati

మొదటి నుండి విభిన్నమైన సినిమాలను చేయడంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం తన ఖాతాలో పలు సినిమాలు ఉండగా..  అందులో 1945 సినిమా కూడా ఒకటి. శివకుమార్‌ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో పలు వివాదాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక అన్ని అడ్డంకులు తొలగించుకొని ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 31న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడి పాత్రలో రానా కనిపించనున్నాడు. ఈసినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =