అందుకే ‘పుష్ప’కు 12 ఏళ్లు పట్టింది..!

Allu Arjun Reveals The Reason Behind Why He Took 12 Years To Do Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa Trailer,Pushpa Movie Trailer,Pushpa Telugu Movie Trailer,Allu Arjun Pushpa Trailer,Allu Arjun Pushpa Movie Trailer,Pushpa The Rise Trailer,Pushpa The Rise Movie Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,New Telugu Movies 2021,Allu Arjun Pushpa The Rise,Pushpa Official Trailer,Pushpa Theatrical Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Pushpa Movie Latest Updates,Pushpa Movie Teaser,Pushpa Latest Update,Allu Arjun Reveals Why He Took 12 Years To Do Pushpa Movie,Allu Arjun About Pushpa Movie,Allu Arjun About Sukumar,Allu Arjun Reveals Why He Took 12 Years To Do Movie With Sukumar,llu Arjun Reveals Why He Took 12 Years To Team Up With Director Sukumar,Allu Arjun About Woking With Sukumar,#PushpaTrailer,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

పుష్ప.. ప్రస్తుతం ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో చూస్తున్నాం. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమా కావడం.. అది కూాడా మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రికార్డులు స్టార్ చేసిన పుష్ప.. దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఈసినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. ఇక ఈనెల 17న ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ఈనెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక ఈసందర్భంగా అల్లు అర్జున్ ని ఆర్య 2 తరువాత మీ కాంబినేషన్ లో సినిమా రావడానికి దాదాపు 12 ఏళ్ల టైమ్ పట్టింది.. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించగా.. దానికి బన్నీ స్పందిస్తూ నిజంగానే చాలా టైమ్ తీసుకున్నాం.. నిజానికి నేను సుకుమార్ చాలా సార్లు కలిశాం.. మాట్లాడుకున్నాం.. కానీ ఎప్పుడు కలిసినా సుకుమార్ ఒకటే చెబుతుండేవాడు.. మన ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖచ్చితంగా ఒక కల్ట్ సినిమా అయి ఉండాలని.. ఏదో నార్మల్ హిట్ సినిమా కాకుడదని చెబుతుండేవాడు. అలా ఇన్నేళ్లకు పుష్ప కథతో నాదగ్గరికి వచ్చాడు సుకుమార్.. కథ విన్న వెంటనే సినిమా చేయాలని నేను కూడా ఫిక్స్ అయిపోయా దాంతో పుష్ప సినిమా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్, ధనంజయ్, అజయ్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.