భారీ ప్రమోషన్స్ ప్లానింగ్ లో “ఆచార్య “

Huge Promotional Events For Megastar Chiranjeevi Acharya Movie,New Telugu Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Acharya​ Siddha's Saga Teaser,Megastar Chiranjeevi​​,Mega Powerstar Ram Charan,Siddha's Saga,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Teaser,Ram Charan Acharya Movie Teaser,Ram Charan Acharya Movie Teaser,Siddha,Siddha Teaser,Ram Charan Siddha Teaser,Siddha's Saga Teaser,Acharya Chiranjeevi,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Updates,Acharya Latest Updates,Acharya Movie Updates,Acharya Movie Update,Acharya Teaser,Acharya Movie Teaser,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Acharya Songs,Acharya Movie Songs,DSP,Huge Promotional Events For Acharya Movie,Acharya Promotional Events,Acharya Movie Promotional Events,Acharya Movie Promotions Events,Acharya Promotions Events,Acharya Promotions,Acharya Movie Promotions,Huge Promotional Events For Acharya,Ram Charan Acharya Siddha Saga Teaser,Acharya Movie Latest Updates,Acharya New Update,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Next Movie,Chiranjeevi Upcoming Movie,#Acharya,#AcharyaOnFeb4th

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కై నిర్మించిన భారీ టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ క్యారెక్టర్ సిద్ధ ను పరిచయం చేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో చిరంజీవి పలు మూవీ కమిట్ మెంట్స్ తో , హీరో రామ్ చరణ్ “RRR” మూవీ రిలీజ్ , “#RC15 ” మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరునుండి “ఆచార్య “మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 వ తేదీ “ఆచార్య ” న్యూ ప్రోమో ను న్యూ ఇయర్స్ డే కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “ఆచార్య ” మూవీ కై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =