శృతి హాసన్ “సలార్ “మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Shruti Haasan Shares Her Working Experience With Prabhas In Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Prabhas,Rebel Star Prabhas,Shruti Haasan Talks About Her Golden Chance,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Update,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas Latest Movie Update,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Update,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Director Prashanth Neel,Prabhas And Shruti Haasan Movie,Prabhas And Shruti Haasan New Movie,Prabhas Movies,Salaar Updates,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Movie Latest Update,Salaar Movie Shooting Update,Shruti Haasan New Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan Latest News,Shruti Haasan Movies,Shruti Haasan About Salaar,Shruti Haasan Salaar,Shruti Haasan Salaar Movie,Shruti Haasan Update On Salaar Movie,Shruti Haasan In Salaar,Shruti Haasan About Prabhas,Shruti Haasan About Prabhas Salaar,Shruti Haasan About Salaar Movie,Prabhas Salaar Movie Latest Shooting Update,Salaar Latest Update,Salaar Movie Update,Shruti Haasan About Her Working Experience With Prabhas,Shruti Haasan Working Experience With Prabhas,#Salaar,#ShrutiHaasan

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్నారు.”సలార్ “మూవీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి శృతి మాట్లాడుతూ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగానటించడం సంతోషంగా ఉందనీ , టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్”సలార్ “మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారనీ , షూటింగ్ ను పూర్తిగా ఎంజాయ్ చేశాననీ , పాన్ ఇండియా మూవీ కావడం తో ఒక షాట్ ను పలు భాషలలో ఏక కాలంలో తెరకెక్కించడం టఫ్ గా అనిపించిందనీ , అయినా ఇష్టం తోనే వర్క్ చేయడం జరిగిందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =