“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హెబ్బా పటేల్ ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్ “, “తెలిసిన వాళ్ళు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హెబ్బా పటేల్ తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హెబ్బా పటేల్ తాజాగా తన శారీ లుక్ ఫొటోస్ ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
Hebah Patel and Tejaswi Madiwada about Boys Psychology | Nanna Nenu Naa Boyfriends Movie Scenes
04:33
Nanna Nenu Naa Boy Friends Latest Telugu Full Movie | Hebah Patel | Tejaswi | Ashwin | Noel Sean
02:12:56
Hebah Patel and Tejaswi Madiwada Test Boyfriends | Nanna Nenu Naa Boyfriends Telugu Movie Scenes
03:30
Noel Sean Flirts with Hebah Patel | Nanna Nenu Naa Boyfriends Movie Scenes | Tejaswi Madivada
02:38
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: