“అఖండ”మూవీ పై ఎన్టీఆర్ స్పందన

Jr NTR Reaction After Watching Balakrishna Akhanda Movie,Balayya Akhanda Movie Celebrities Reaction,Balayya Akhanda Movie Celebrities Talk,Balayya Akhanda Movie,Balayya Akhanda latest Movie Updates,Balayya Akhanda Movie Jr NTR Reaction,Jr NTR about Balayya Akhanda Movie,Balayya Akhanda latest Movie Update,Balayya Akhanda Telugu Movie,Balayya Akhanda Telugu Movie update,Balayya Akhanda Telugu Movie Public Response,Balaya Akhanda Telugu Movie Publick Talk,Akhanda Public Talk And Public Response,Akhanda Review,Akhanda Review And Rating,Akhanda Songs,Akhanda Teaser,Akhanda Telugu Movie,Akhanda Telugu Movie Latest News,Akhanda Telugu Movie Live Updates,Akhanda Telugu Movie Review,Akhanda Telugu Movie Updates,Akhanda Trailer,Akhanda Trailer Roar,Akhanda Updates,Balakrishna, Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Movie Review,Balakrishna Akhanda Movie Updates,Balakrishna Movies,Balakrishna New Movie,BB3​,Boyapati Srinu Boyapati Srinu movies,Dwaraka Creations,Latest Movie Reviews, Latest Telugu Movie 2021,Latest telugu movie reviews,Latest Telugu Reviews,Latest Tollywood Review,Nandamuri Balakrishna,New Telugu Movie,New Telugu Movies 2021,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Pragya Jaiswal new movie,telugu movie reviews,Telugu Reviews,Thaman S,Jr NTR Reaction After Watching Akhanda,Jr NTR about Akhanda Movie,#Akhanda,#NandamuriBalakrishna

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది. “అఖండ”మూవీ సక్సెస్ కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించి “అఖండ” సినిమా చూడటం పూర్తయిందనీ , మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్‌కి అభినందనలనీ , ఇలాంటి సక్సెస్ అభిమానులకు అనందించే క్షణాలనీ ట్వీట్ చేశారు. హీరో బాలకృష్ణ , బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో “అఖండ”మూవీ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =