సమంత ఇన్ స్టా గ్రామ్ రికార్డ్

Actress Samantha Reaches 20 Million Followers on Instagram,Samantha Created New Record In Instagram With 20 Million Followers,Telugu Filmnagar,Samantha,Samantha Hits 20 Million Follower Mark On Instagram,Samantha Reaches 20 Million Followers On Instagram,Samantha Hits 20 Million Instagram Followers,Samantha Hits 20 Million Instagram Followers,Heroine Samantha,Actress Samantha,Samantha Instagram,Samantha Instagram Followers,Samantha Instagram 20 Million Followers,20 Million Followers For Samantha,Samantha Instagram Record,Samantha 20 Million Instagram Followers,Samantha Hits 20M Followers On Instagram,20M Followers For Samantha On Instagram,Samantha Followers In Instagram,Samantha Reaches 20M Followers,Samantha Reached 20 Million Followers Mark On Instagram,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Latest News,Samantha Movie Updates,Samantha Upcoming Movies,Samantha 20 Million On Instagram,Samantha Reached 20 Million Followers On Instagram,Samantha Latest Video,Samantha Instagram Video,Samantha's Instagram,Samantha Reaches 20 Million Followers on Instagram,Samantha Hits 20 Million Followers On Instagram,Shaakuntalam,Samantha Reaches 20 Million Followers On Instagram,Shaakuntalam Movie,Samantha Instagram Followers News,Samantha 20 Million Followers Instagram,20M Followers For Samantha,#Samantha

సూపర్ హిట్ “ఏ మాయ చేసావే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్నారు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య 20 మిలియ‌న్ల‌కు పెరిగింద‌నీ , , త‌న‌పై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌నీ ఇన్ స్టా గ్రామ్ లో సమంత పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =