“అఖండ ” మూవీ బెనిఫిట్ షో టాక్

Nandamuri Balakrishna’s Akhanda Movie Public Talk,2021 Latest Telugu Movie Benefit Show Talk,Akhanda,Akhanda Latest Benefit Show Updates,Akhanda Movie,Akhanda Movie Latest Updates,Akhanda Movie Benefit Show Live Updates,Akhanda Movie Benefit Show Latest News,Akhanda Movie Benefit Show Public Response,Akhanda Movie Benefit Show Public Talk,Akhanda Movie Benefit Show Public Talk And Public Response, Akhanda Movie Benefit Show Rating,Akhanda Movie Benefit Show Review,Akhanda Movie Benefit Show Review And Rating,Akhanda Movie Songs,Akhanda Movie Teaser,Akhanda Movie Trailer,Akhanda Movie Update,Akhanda Movie Updates,Akhanda Benefit Show Public Response,Akhanda Benefit Show Public Talk,Akhanda Benefit Show Public Talk And Public Response,Akhanda Review,Akhanda Review And Rating,Akhanda Songs,Akhanda Teaser,Akhanda Telugu Movie,Akhanda Telugu Movie Latest News,Akhanda Telugu Movie Live Updates,Akhanda Telugu Movie Review,Akhanda Telugu Movie Updates,Akhanda Trailer,Akhanda Trailer Roar,Akhanda Updates,Balakrishna,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Movie Review,Balakrishna Akhanda Movie Updates,Balakrishna movies,Balakrishna New Movie,Balakrishna New Movie Review,BB3​,Boyapati Srinu,Boyapati Srinu movies,Dwaraka Creations,Latest Movie Reviews,Latest Telugu Movie 2021,Latest telugu movie reviews,Latest Telugu Reviews,Latest Tollywood Review, Nandamuri Balakrishna,New Telugu Movie,New Telugu Movies 2021,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Akhanda Movie Benefit Show,telugu movie reviews,Telugu Reviews,Thaman S

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఫస్ట్ టైమ్ అఘోరా గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్ లో “అఖండ ” మూవీ బెనిఫిట్ షోస్ ప్రదర్శించారు. ఈ షోస్ చూసేందుకు నందమూరి అభిమానులు తరలి వచ్చారు. ఏపీ లో బెనిఫిట్ షోస్ లేకపోవడంతో అక్కడ నుండి కొంతమంది అభిమానులు ప్రత్యేక బస్సు లో హైదరాబాద్ కు రావడం విశేషం. “అఖండ ” మూవీ పక్కా మాస్ ఎంటర్ టైనర్ అనీ , బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్అనీ , ఈ మూవీ ని దర్శకుడు మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా తెరకెక్కించారనీ , ప్రతి మాస్ డైలాగ్ థియేటర్స్ లలో ఈలలు వేయించిందనీ ,తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అనీ , బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ మూవీ అని అభిమానులు చెబుతున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here