ఆర్ జి వి దర్శకత్వంలో మరో హారర్ మూవీ

RGV To Make Yet Another Horror Film With Yandamoori Veerendranath Script,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,RGV,RGV Movies,RGV New Movie,RGV Latest Movie,RGV Latest News,Ram Gopal Varma To Make Yet Another Horror Film With Yandamuri Script,Ram Gopal Varma To Make Yet Another Horror Film,Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Director Ram Gopal Varma,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma Latest Movie,Ram Gopal Varma Latest News,Ram Gopal Varma New Movie Update,Ram Gopal Varma Latest Movie Updates,Ram Gopal Varma Latest Film Updates,Ram Gopal Varma Upcoming Movie,Ram Gopal Varma Upcoming Project,Ram Gopal Varma Next Project,Ram Gopal Varma Next Movie,Ram Gopal Varma Latest Project,Ram Gopal Varma New Project,Ram Gopal Varma Horror Film,Ram Gopal Varma Latest Horror Film,Ram Gopal Varma New Horror Film,Ram Gopal Varma Horror Movie,Ram Gopal Varma Latest Horror Movie,Yandamoori Veerendranath,Yandamoori,RGV To Make Sequel To Yandamuri's Tulasi Dalam,Tulasi Dalam,Tulasi Dalam Sequel,Ram Gopal Varma TulasiTheerdhaml,Ram Gopal Varma TulasiTheerdham Movie,Ram Gopal Varma Yandamuri TulasiTheerdham Movie,Ram Gopal Varma Writer Yandamoori Veerendranath Team Up For The Sequel To Telugu Novel Tulasi Dalam,Tulasi Dalam Novel,Tulasi Theerdham,#TulasiTheerdham

బ్లాక్ బస్టర్ “శివ “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ “శివ “మూవీ హిందీ రీమేక్ “శివ “మూవీ ని నాగార్జున ను బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించారు. ఆ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్ జి వి టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు హారర్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు మరో హారర్ మూవీ తో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో ‘తులసి దళం’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు పాఠకులకు హారర్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించిన తులసి దళం నవలకు సీక్వెల్‌గా ‘తులసి తీర్థం’ నవల వచ్చింది. ఇది సినిమాగా రాబోతోంది. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో “తులసి తీర్థం” మూవీ తెరకెక్కనుంది. ఇటీవల హైదరాబాద్‌లో పోస్టర్‌ని ఆవిష్కరించారు. అరుదైన కలయికలో రూపొందుతున్న చిత్రమిదనీ , గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉందనీ , త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందనీ నిర్మాత తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.