సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కోలీవుడ్ ఎంట్రీ

Sai Pallavi’s Sister Pooja Kannan To Make Her Entry Into Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sai Pallavi’s Sister Pooja Kannan,Sai Pallavi Sister Pooja Kannan,Sai Pallavi Sister Pooja Kannan Kollywood Entry,Pooja Kannan To Make Her Entry Into Kollywood,Pooja Kannan Kollywood Entry,Pooja Kannan,Actress Pooja Kannan,Pooja Kannan Movies,Pooja Kannan New Movie,Pooja Kannan Latest Movie,Pooja Kannan Kollywood Movie,Pooja Kannan New Movie Update,Pooja Kannan Latest Movie Update,Pooja Kannan latest Film Updates,Pooja Kannan Upcoming Movie,Pooja Kannan Chithirai Sevvaanam Movie,Pooja Kannan Chithirai Sevvaanam,Pooja Kannan In Chithirai Sevvaanam Movie,Pooja Kannan In Chithirai Sevvaanam,Chithirai Sevvaanam,Chithirai Sevvaanam Movie,Chithirai Sevvaanam First Look,Chithirai Sevvaanam Movie First Look,Sai Pallavi’s Sister Pooja’s Debut Film,Pooja Kannan Debut Film,Samuthirakani,Samuthirakani Movies,Pooja Kannan And Samuthirakani Movie,Samuthirakani And Pooja Kannan Chithirai Sevvaanam,Pooja Kannan Chithirai Sevvaanam First Look,Sai Pallavi Sister Pooja Kannan Entry In Kollywood Movie,Sai Pallavi Sister,Pooja Kannan Chithirai Sevvaanam First Look Poster,Chithirai Sevvaanam First Look Poster,Sai Pallavi Sister’s Debut Film First Look,Chithirai Sevvaanam Motion Poster,Chithirai Sevvaanam Trailer,Pooja Kannan Latest News,#ChithiraiSevvaanam,#PoojaKannan

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు ,తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ హీరోయిన్‌గా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పూజ, 2017లో విడుదలైన తమిళ షార్ట్‌ఫిల్మ్‌ ‘కారా’లో నటించారు.జీ తమిళ్‌, అమిర్తా, థింగ్‌ బిగ్‌ బ్యానర్స్ పై శిల్వ దర్శకత్వంలో పూజాకన్నన్ కథానాయికగా రూపొందిన “చిత్తిరై సెవ్వా నమ్‌” తమిళ మూవీ జీ5 ఓటీటీలో డిసెంబర్‌ 3న విడుదల కానుంది. ఈ మూవీ లో తండ్రీ , కూతుళ్ళుగా సముద్ర ఖని , పూజాకన్నన్ నటించారు. పూజాకన్నన్ మాట్లాడుతూ ..”చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాననీ , డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోందనీ , కొంచెం నెర్వస్‌గా ఉందనీ , . సినిమాలో తన పాత్ర పోషించేటప్పుడు వరకూ ఎంత ఎంజాయ్‌ చేశానో, అదేవిధంగా తన పెర్ఫార్మెన్స్ ను ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నాననీ , నన్ను ఆశీర్వదించండని ” అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.