వైరల్ గా ‘సితార’ డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!

Mahesh Babu's Daughter Sitara Dance Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sitara Ghattamaneni,Mahesh Babu’s Daughter Sitara,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Daughter,Sitara Video,Sitara Ghattamaneni Videos,Sitara Ghattamaneni Dance,Adorable Video Of Sitara Ghattamaneni,Sitara Ghattamaneni Latest Videos,Sitara Ghattamaneni New Video,Namrata Shirodkar,Namrata Shirodkar Daughter Sitara,Namrata Shirodkar Latest News,Namrata Shirodkar New Post,Mahesh Babu Daughter Sitara Ghattamaneni,Sitara Ghattamaneni Cute Video,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movies,Mahesh Babu Movies,Mahesh Babu Latest News,Latest Telugu Movie Updates 2021,Mahesh Babu Daughter,Mahesh Babu Daughter Sitara,Mahesh Babu's Daughter Sitara Dance Video,Mahesh Babu Daughter Sitara Dance Video,Sitara Dance Video,Sitara Ghattamaneni Dance Video,Sitara Latest Dance Video,Mahesh Babu Daughter Sitara Latest Dance,Mahesh Babu Daughter Sitara Dance Practicing Video,Mahesh Babu Daughter Sitara Dance Video Viral,Mahesh Babu Daughter Sitara Instagram,Sitara Instagram Reels,Sitara Ghattamaneni Instagram Reel,Sitara Video,Sitara Videos,Sitara Latest Video,Mahesh Babu Daughter Sitara Super Dance Video,Anee Master,Sitara Dance,Mahesh Babu Daughter Sitara Dance,#Sitara,#SitaraGattamaneni

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ కాబట్టి ఎలాగూ సితార అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే కేవలం సితార మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు సితారకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ దగ్గర ఓ పాటకు స్టెప్పులేయడం నెర్చుకుంది. ఆనీ మాస్టర్ స్టెప్పులకు మ్యాచింగ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నాను అంటూ ఓ వీడియోను షేర్ చేసింది సితార. అందులో ముందు ఆనీ మాస్టర్ డ్యాన్స్ చేస్తుండగా.. సితార కూడా అందుకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈవీడియో నెటిజన్స్ ను ఫిదా చేస్తూ వైరల్ అవుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here