ఆచార్య.. ‘సిద్ధ’ టీజర్ కు డేట్ ఫిక్స్

Ram Charan’s Siddha Teaser From Acharya Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie 2021,New Telugu Movie,Siddha's Saga on Nov 28th,Siddha's Saga,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Teaser,Ram Charan Acharya Movie Teaser,Ram Charan As Siddha,Ram Charan As Siddha Teaser,Ram Charan As Siddha Teaser From Acharya,Acharya Release Date,Ram Charan As Siddha Teaser Release Date,Acharya Ram Charan As Siddha Teaser,Ram Charan Acharya Movie Teaser Release Date,Siddha,Siddha Teaser,Ram Charan Siddha Teaser,Siddha's Saga Teaser,Acharya Siddha’s Character Teaser,Acharya Ram Charan Character Teaser,Ram Charan's Special Teaser From Acharya,Ram Charan Siddha Teaser Latest Update,Ram Charan Siddha Teaser Update,Acharya Siddha Intro Teaser Announcement,Acharya Siddha Teaser Announcement,Ram Charan's Siddha Teaser From Acharya,Acharya Siddha Teaser,Acharya Chiranjeevi,Siddha Ram Charan Teaser,Siddha Ram Charan,Ram Charan Siddha Glimpse,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Updates,Acharya Latest Updates,Acharya Movie Updates,Acharya Movie Update,Acharya Teaser,Acharya Movie Teaser,Acharya Teaser Update,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Acharya Songs,Acharya Movie Songs,DSP,#Acharya,#AcharyaOnFeb4th,#SiddhasSaga

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో చరణ్ కూడా సిద్ధ అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు-చరణ్ కలిసి నటిస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఈసినిమాతో తీరబోతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే ఏం అప్ డేట్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. అప్ డేట్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అవుతుంది అని ట్వీట్ చేయడంతో కాస్త నిరాశ చెందారు ఫ్యాన్స్. అయితే ఫైనల్ గా ఇప్పుడు అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి సిద్ధ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 28న ఈసినిమా నుండి సిద్ధకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలియచేశారు.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 7 =