బిగ్ బాస్ 5.. 11 వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు..?

Poll : Who Do You Think Will Be Eliminated In This Week From Bigg Boss 5 Telugu Vote Now,Bigg Boss Telugu 11th Week Nominations,Bigg Boss 5 Telugu Elimination,Bigg Boss 5 Telugu 11th Week Nomination List,Bigg Boss 5 11th Week Nominated Contestants,Bigg Boss Telugu Season 5 11th Week Nominations,Anchor Ravi Bigg Boss Telugu 5,Latest Updates On Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu 5 11th Week Voting,Bigg Boss Telugu 5 11th Week Nominations,Bigg Boss Telugu 5 11th Week Nominations,Bigg Boss Telugu 5 11th Elimination Nomination,Bigg Boss Telugu 5 11th Week Nominations List,BBT5 Nominated Contestants In Week 11,Bigg Boss Telugu 5 Elimination,Bigg Boss 5 11th Week Elimination,Bigg Boss 5 Telugu Live Updates,Bigg Boss Telugu 5 Live,Bigg Boss House,Bigg Boss Telugu 5 Contestants,Akkineni Nagarjuna,Telugu Filmnagar,Bigg Boss Season 5 Telugu,Bigg Boss Season 5,Bigg Boss Season 5 Updates,Bigg Boss 5,Bigg Boss 5 Telugu,BB House,Bigg Boss 5 Telugu Contestants,Bigg Boss Telugu Season 5 Contestants,Bigg Boss Telugu 5 Latest Updates,Bigg Boss Telugu Season 5,Big Boss 5,Bigg Boss Telugu 5 Latest News,Bigg Boss Telugu 5 Full Updates,Bigg Boss,Bigg Boss Telugu 5,Bigg Boss Telugu 5 Live Updates,Bigg Boss Telugu,Bigg Boss Telugu 5 Updates,Bigg Boss Telugu Season 5 Latest Updates,Bigg Boss Telugu Season 5 Updates,Bigg Boss 5 Updates,Poll,TFN Poll,Bigg Boss 5 Poll,Maanas,Siri,Sunny,Shanmukh,Kajal,Sreerama Chandra,Anee Master,Priyanka,Bigg Boss Telugu 5 Week 11 Nominations,Bigg Boss 5 Elimination,#BiggBossTelugu,#BiggBossTelugu5

బిగ్ బాస్ 5.. చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. 10 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని 11వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇక 19 మందితో మొదలైన ఈ గేమ్ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం అన్నట్టు ఈ పదివారాల్లో టఫ్ కంటెస్టెంట్స్ అనుకున్నవాళ్లు కూడా వెళ్లిపోయారు. దీనిలో భాగంగానే గత వారం మానస్ లేదా కాజల్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. కానీ జెస్సీ ఆరోగ్యం బాలేకపోవడంతో జెస్సీ ఎలిమినేట్ అవ్వాల్సివస్తుంది. దాంతో కాజల్, మానస్ ఇద్దరూ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు. ఇక 11వ వారం నామినేషన్స్‌లో భాగంగా ఈవారం హౌస్ కెప్టెన్‌గా ఉన్న రవి తప్పా మిగిలిన హౌస్ మేట్స్ అయిన షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, సన్నీ, కాజల్, మానస్‌, ప్రియాంక ఈ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో షణ్ముఖ్,సన్నీ, శ్రీరామ్, రవి, మానస్, కాజల్ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే. ఇక సిరి, అనీ మాస్టర్, ప్రియాంకా కాస్త డేంజర్ జోన్ లో ఉన్నా వీరిలో సిరి కు కాస్త ఛాన్స్ తక్కువే ఉంది. కానీ చివరి రెండు స్థానాల్లో ఉన్న అనీ మాస్టర్, ప్రియాంకా లలో మాత్రం ఈసారి ఒకరు ఎలిమినషన్ అవ్వక తప్పదు అన్న పరిస్థితులు అయితే ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగ్ బాస్ 5.. 11 వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =