రికార్డ్ స్థాయి లో “RRR” రిలీజ్

Rajamouli’s RRR Movie Sets Record Release,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,RRR Release Date,RRR Movie Release Date,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Alia Bhatt,Ajay Devgn,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Ray Stevenson,Alison Doody,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,SS Rajamouli Movies,Rajamouli New Movie,RRR On Jan 7th,RRR Movie Poster,RRR Movie Latest Update,RRR Movie New Update,RRR Movie Release Update,RRR Movie Release,RRR Release,RRR Teaser,RRR Movie Teaser,RRR Telugu Movie Teaser,RRR Glimpse,RRR Movie Glimpse,RRR Telugu Movie Glimpse,RRR NTR,RRR Ram Charan,RRR Alia Bhatt,Ram Charan RRR Teaser,NTR RRR Teaser,RRR Songs,RRR Movie Songs,RRR Telugu Movie Songs,Roar Of RRR,RRR Making,RRR Movie Making,RRR Naatu Naatu Song,Naatu Naatu Song,RRR To Get Release In Indian Cinema With 10000 Screens,RRR To Get Release With 10000 Screens,RRR To Release In 10000 Screens Worldwide,RRR To Release Worldwide In 10000 Screens,Biggest Release In Indian Cinema For RRR,RRR 10000 Screens Release,RRR To Release In 10000 Screens,Rajamoulis RRR Sets Record In Release,RRR Movie Sets Record Release,#RRROnJan7th,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన 45 సెకన్ల గ్లింప్స్ ప్రేక్షకులతో పాటు , సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. కేవలం 2 నిమిషాల్లో అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన గ్లింప్స్ గా నిలిచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. “నాటు నాటు” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో “రౌద్రం రణం రుధిరం ” మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఇండియన్ సినిమా ఒకేసారి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కావడం రికార్డ్. ఒక్క అమెరికాలోనే సుమారు 2500 స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =