‘గని’ మేకోవర్ పై చిరు ప్రశంసలు

Megastar Chiranjeevi Heaps Praise For Varun Tej’s Transformation In Ghani Movie,Ghani Anthem Lyrical,Megastar Chiranjeevi,Chiranjeevi Comments On Varun Tej Transformation,Chiranjeevi Heaps Praise For Varun Tej's Transformation,Chiranjeevi About Varun Tej Transformation,Chiranjeevi Tweet About Ghani,Chiranjeevi Tweet About Varun Tej’s Transformation In Ghani,Chiranjeevi About Ghani Anthem,Chiranjeevi About Ghani,Chiranjeevi About Varun Tej’s Ghani,Chiranjeevi About Ghani Movie,Chiranjeevi Praises Varun Tej’s Ghani,Chiranjeevi Praises Ghani Anthem,Chiranjeevi Praises Ghani Movie,Hero Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi Upcoming Movie,Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej New Movie Update,Varun Tej Latest Movie Update,Varun Tej New Movie Teaser,Varun Tej Latest Teaser,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Varun Tej Ghani Teaser,Varun Tej Ghani Movie Teaser,Varun Tej Ghani Telugu Movie Teaser,Ghani Teaser,Saiee Manjrekar,Kiran Korrapati,Ghani Anthem,World Of Ghani,Upendra,Suneil Shetty,Ghani Movie Teaser,Ghani Telugu Movie Teaser,Ghani Teaser Update,New Telugu Movie 2021,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Varun Tej Ghani Teaser,Varun Tej Ghani Movie Teaser,Latest Telugu Movie Updates 2021,Chiranjeevi About Varun Tej,Varun Tej Transformation,#Ghani,#VarunTej,#Chiranjeevi

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, లుక్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇలాంటి సినిమాలు తీయాలంటే ఫిజిక్ పరంగా కూడా ఎంత శ్రద్దపెట్టాలో చెప్పనక్కర్లేదు. గంటలకొద్దీ వర్కవుట్స్ చేస్తే కానీ అంత ఫిట్ నెస్, మంచి ఫిజిక్ అనేది రాదు. వరుణ్ కూడా ఈసినిమాలో మేకోవర్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు వరుణ్ పడిన కష్టంపై మెగాస్టార్ చిరు కూడా స్పందించి ప్రశంసలు కరిపించారు. ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్ అంటూ ట్వీట్ చేశారు చిరు. ఒక పాత్ర కోసం తాను చేసిన హార్డ్ వర్క్ మరియు ప్యాషన్ ఏంటి అనేది తెలుస్తుంది. చిత్ర యూనిట్ కి, వరుణ్ తేజ్ కి ఈ గని సినిమా విజయం అందించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు చిరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =