సంక్రాంతి సినిమాలు.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

For Which 2022 Sankranti Telugu Movie Release You Are Most Excited For?,Sankranti Telugu Movies 2022,2022 Sankranti Telugu Movies,Sankranti Telugu Movies,Sankranti 2022 Telugu Movies,2022 Telugu Movies,Sankranti 2022 Tollywood Movies Release,2022 Sankranti Movies,Sankranti 2022 Release Movies,Latest 2022 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,POLL,TFN POLL,January 2022 Telugu Movies,Upcoming Telugu Movies,Upcoming Tollywood Movies,Telugu Movies Releasing This Sankranti,Upcoming Telugu Movies 2022,New Telugu Movies In January 2022,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2022,Sankranti,Sankranti 2022,Sankranti 2022 Movies,Telugu Upcoming Movies,Telugu New Movies Release 2022,Tollywood New Movies,Tollywood Movies,Tollywood Upcoming Movies,Tollywood Latest Movies,Tollywood 2022 Movies,Latest Telugu Movies,New Movies 2022,Tollywood Upcoming Movies On Sankranti 2022,Telugu Upcoming Movies On Sankranti 2022,Sankranti 2022 Release Telugu Movies List,Sankranti 2022 Release Telugu Movies,Bheemla Nayak,Radhe Shyam,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Update,Jr NTR,Ram Charan,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Teaser,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Teaser,RRR Movie Teaser,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,#RadheShyam,#RRR,#BheemlaNayak

ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే అందరి సంగతేమో కానీ సినిమా లవర్స్ కు మాత్రం పెద్ద పండగే. బక్సాఫీస్ వద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం దురదృష్టం అనే చెప్పాలి. కరోనా వల్ల చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం పోటీ గట్టిగానే ఉంది. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పొంగల్ బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నాయి. దాదాపు అరడజనకు పైగా పెద్ద సినిమాలు ముందు రిలీజ్ కు సిద్దమవ్వగా ఆతర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ నుండి తప్పుకున్నాయి. వాటిలో సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలు కూడా ఉన్నాయి. ఫైనల్ గా సంక్రాంతి బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్ సినిమా 7 జనవరిన రిలీజ్ అవుతుండగా.. భీమ్లా నాయక్ 12 జనవరి, రాధేశ్యామ్ 14 జనవరి న రిలీజ్ కానున్నాయి. మరి మూడు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరో అభిమాని వాళ్ల హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో మీరు ఏ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి సినిమాలు.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here