సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్

Pawan Kalyan thanked ace Cinematographer Ravi K Chandran, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Pawan Kalyan, Cinematographer Ravi K Chandran, Pawan Kalyan Upcoming film Bheemla Nayak, Cinematographer Ravi K Chandran Amazing Work in Bheemla Nayak, Bheemla Nayak Movie Updates, Bheemla Nayak Latest News, Bheemla Nayak Movie, Pawan Kalyan Bheemla Nayak Movie, Powerstar Pawan Kalyan About Cinematographer Ravi K Chandran

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కిళిక్కుమ్ పేట్టై ” మలయాళ మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన రవి కె చంద్రన్ పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ , హిందీ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను” మూవీ తో రవి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.”భీమ్లా నాయక్ ” మూవీ కి అద్భుతమైన ఫొటోగ్రఫీ అందిస్తున్న రవి కె చంద్రన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. రవి ప్రస్తుతం “భీమ్లా నాయక్ ” మూవీతో పాటు “భ్రమమ్ “, రామసేతు ” మలయాళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + fifteen =