పూజాహెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్

Actress Pooja Hegde Reveals The Secret Behind Her Fitness, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Pooja Hegde, Pooja Hegde Reveals Fitness Secret, Actress Pooja Hegde Fitness Secret, Pooja Hegde Fitness Tricks, Fitnes Secrets of Pooja Hegde, Pooja Hegde Beauty Secrets, Pooja Hegde Latest News, Pooja Hegde Movies

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా వర్కవుట్స్ , యోగా , ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తన ఫిజిక్ ను మెయింటైన్ చేసుకుంటున్నారు. పూజాహెగ్డే తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ .. అందరిలా ఎక్కువ సమయం జిమ్ లో ఉండననీ , ఇంటిలోనే పైలేట్స్ ఎక్సర్ సైజ్ చేస్తాననీ , ఎక్కువసేపు ఈ వ్యాయామం చేస్తాననీ, జిమ్ కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలేట్స్ సెషన్స్ చేస్తుంటాననీ , ఒక్కరోజు కూడా ఈ సెషన్ మిస్ అవ్వ ననీ , ముంబైలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా రోజులో కొంత సమయం పైలేట్స్ సెషన్ కోసం కేటాయిస్తుంటాననీ , యోగా కూడా ఎక్కువగా చేస్తూ తన ఫిజిక్ ను పర్ ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =