బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ టాలీవుడ్ ఎంట్రీ

Bollywood Actress Mallika Sherawat Makes Her Debut In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Bollywood Actress Mallika Sherawat,Actress Mallika Sherawat,Heroine Mallika Sherawat,Mallika Sherawat Latest News,Mallika Sherawat News,Mallika Sherawat Movie Updates,Mallika Sherawat Latest Movie Updates,Mallika Sherawat New Movie Updates,Mallika Sherawat Upcoming Movie,Mallika Sherawat Upcoming Movies,Mallika Sherawat New Movie,Mallika Sherawat Latest Movie,Mallika Sherawat Latest Film Updates,Mallika Sherawat Makes Her Debut In Tollywood,Mallika Sherawat Tollywood Debut,Mallika Sherawat Tollywood Debut Movie,Mallika Sherawat Tollywood Debut Confirmed,Nagamati,Mallika Sherawat To Debut In Tollywood With Nagamati,Mallika Sherawat To Debut In Tollywood,Bollywood Actress Mallika Sherawat To Make Her Tollywood Debut,Mallika Sherawat To Make Her Tollywood Debut,Mallika Sherawat Starts Shooting For Her Tollywood Debut Nagamati,Nagamati Movie,Nagamati Telugu Movie,Nagamati Movie Updates,Mallika Sherawat Nagamati,Mallika Sherawat Nagamati Movie,Mallika Sherawat Nagamati Movie Updates,Mallika Sherawat Nagamati Movie Shooting Update,Nagamati Movie Shooting Update,Mallika Sherawat Latest Telugu Movie,Mallika Sherawat Nagamati Telugu Movie,Mallika Sherawat New Telugu Movie,#MallikaSherawat

“ఖ్వాహిష్ “(2003 ) మూవీ తో మల్లికా షెరావత్ బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను మల్లిక అలరించారు. పలు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మల్లిక ఇంగ్లీష్ , చైనీస్ మూవీస్ లో నటించారు.”ఈ ప్రీతి ఏకే భూమి మెలిడే “మూవీ తో శాండల్ వుడ్, “దశావతారం”మూవీ తో కోలీవుడ్ కు మల్లిక పరిచయం అయ్యారు. మల్లిక ఇప్పుడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్రిష్ గణేష్ దర్శకత్వంలో మల్లిక ప్రధాన పాత్రలో “నాగమతి ” మూవీ తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి తెరకెక్కనుంది. పీరియాడికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ మూవీ ముంబై లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. “నాగమతి ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మల్లిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 8 =