మరో అరుదైన గౌరవం దక్కించుకున్న ‘నాట్యం’

Sandhya Raju's Natyam Movie Selected For International Film Festival,Revanth Korukonda,Sandhya Raju,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sandhya Raju New Movie,Natyam Movie,Natyam Film,Natyam Telugu Movie,Natyam Movie Telugu,Natyam Telugu Teaser,Natyam Movie Teaser,Dil Raju,Natyam Teaser,Natyam Official Teaser,Sadhya,Sandhya Raju,Sandhya In Natyam,Natyam Telugu Film,Natyam Telugu 2021,Natyam Telugu Movie 2021,Sandhya Raju Upcoming Movie,Sandhya Raju Natyam,Sandhya Raju Natyam Movie,Sandhya Raju Natyam Telugu Movie,Sandhya Raju Natyam Full Movie,Natyam Movie Telugu,Natyam Telugu Full Movie,Latest Telugu Movie Updates 2021,Natyam 2021 Latest Telugu Movie,Natyam New Movie,Natyam Trailer,Natyam Songs,Natyam Movie Songs,Sandhya Raju New Movie Update,Sandhya Raju Latest Movie Update,Sandhya Raju Natyam Movie Update,Natyam Update,Natyam Updates,Natyam Movie Updates,Natyam Movie Update,Natyam Movie Latest Updates,Natyam Movie Latest Update,Natyam Latest Update,Natyam Movie Selected For International Film Festival,Natyam Selected For International Film Festival,Natyam Movie International Film Festival,International Film Festival,IIFI,Natyam Goes To IIFI,Natyam Movie Selected For Screening In IIFI 2021,IIFI 2021,International Film Festival,International Film Festival 2021,Natyam Movie Screening In IIFI 2021,Film Festival,Natyam Selected For IIFI,International Film Festival of India,Natyam Movie IIFI 2021,#NatyamTheMovie,#SandhyaRaju

కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు కానీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన నాట్యం సినిమా. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. అలాంటిది ఇప్పుడు నృత్యం నేపథ్యంలో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు నాట్యం టీమ్. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శనకు తెలుగు చలనచిత్రం ‘నాట్యం’ ఎంపికైంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్‌ ఎస్‌ వీ రాజేంద్ర సింగ్‌ బాబు సారధ్యంలో ఏర్పడిన 12 మంది జ్యూరీ ఫీచర్‌ ఫిల్మ్స్ ని ఎంపిక చేశారు. ఇందలో ఇండియన్‌ పనోరమా సెక్షన్‌లో తెలుగు సినిమా `నాట్యం` కూడా ఉంది. అంతేకాదు తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం నాట్యం కావడం మరో విశేషం. నవంబర్‌ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగనుంది.

కాగా ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో ఈసినిమా రూపొందించబడింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్‌ బ్యానర్స్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.