మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘RC 15’

Mega Power Star Ram Charan Starrer RC 15 Movie Team Wraps Up First Schedule,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,Dil Raju,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,S Thaman,RC15 New Update,RC15 Latest Updates,RC15 Movie Updates,Ram Charan Shankar Movie,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,RC15 Movie Shooting,RC15 Movie Latest Update,RC15 Latest Shooting Update,RC15 Shooting Update,RC15 Movie Shooting Update,RC15 Latest Update,Ram Charan RC15 Movie Update,Shankar Movies,Shankar New Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update,RC15 Shooting,RC15 Songs,Ram Charan Upcoming Movie,Kiara Advani,RC15 Shooting Latest Update,RC15 Movie Shooting Latest Update,Kiara Advani Movies,Ram Charan And Director Shankar RC15 Movie Shooting,Ram Charan RC15 Pune Shooting Schedule,Ram Charan Shankar Movie Pune Schedule At Final Stage,RC15 Shooting Updates,Kiara Advani New Movie,Ram Charan And Kiara Advani Movie,Ram Charan And Kiara Advani RC15,RC15 Movie Pune Shooting Schedule Wrap Up,RC15 First Schedule In Pune Wrapped,RC15 First Schedule,RC15 Pune Schedule Completed,RC15 First Schedule Wrap Up,RC15 First Schedule Update,RC15 First Schedule Completed,#RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఇక శంకర్ కూడా చాలా స్పీడుగా ఈసినిమాను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్ అక్టోబర్ 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. అలా స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ఈ షెడ్యూల్ ను పూర్తి చేసేశారు. పూణేలో మొదలైన ఈ షెడ్యూల్ లో అక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో చరణ్-కియారా మధ్య ఒక సాంగ్ ను అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్ రాజుకు ఈసినిమా 50వ సినిమా కావడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ గా కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.