‘రాజా విక్రమార్క’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kartikeya Gummakonda Starrer Raja Vikramarka Movie Trailer Release Date Announced,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Raja Vikramarka First Look,Kartikeya Gummakonda,Actor Kartikeya,Hero Kartikeya,Kartikeya Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Latest Movie,Kartikeya Upcoming Movie,Kartikeya Latest Movie Raja Vikramarka,Raja Vikramarka Teaser,Raja Vikramarka Movie Teaser,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Raja Vikramarka Movie Update,Raja Vikramarka Latest Update,Kartikeya Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie,Kartikeya,Tanya Ravichandran,Sri Saripalli,Karthikeya Raja Vikramarka,Raja Vikramarka Trailer,Kartikeya Next Movie,Raja Vikramarka New Movie,Karthikeya Raja Vikramarka Movie,Kartikeya New Movie Update,Kartikeya Latest Movie Update,Kartikeya Latest Film Updates,Kartikeya Raja Vikramarka Trailer Release Date,Kartikeya Raja Vikramarka Movie Trailer Release Date,Raja Vikramarka Trailer Release Date,Raja Vikramarka Movie Trailer Release Date,Raja Vikramarka Release Date,Raja Vikramarka Trailer Release Date Update,Raja Vikramarka Movie Latest Updates,Raja Vikramarka Update,Raja Vikramarka Trailer On November 1,Raja Vikramarka Trailer From November 1st,Raja Vikramarka Trailer On Nov 1st,Raja Vikramarka Movie Trailer,Raja Vikramarka Telugu Movie Trailer,Raja Vikramarka Trailer Launch,Raja Vikramarka Trailer Launch Date,Raja Vikramarka Trailer Release Date Announced,#RajaVikramarka,#RajaVikramarkaTrailer

యంగ్ హీరో కార్తికేయ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా రాజా విక్రమార్క. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగానే రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 12 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. నవంబర్ 1వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాాగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.