కన్నడ స్టార్ హీరో ‘పునీత్ రాజ్ కుమార్’ కన్నుమూత

Kannada Super Star Puneeth Rajkumar Passes Away,Actor Puneeth Rajkumar Passes Away,Kannada Actor Puneeth Rajkumar,Kannada Powerstar Puneeth Rajkumar Passes Away Due To Cardiac Arrest,Puneeth Rajkumar,Puneeth Rajkumar Passes Away At 46,Puneeth Rajkumar Passes Away Due To Cardiac Arrest,RIP Puneeth Rajkumar,Sandalwood Power Star Puneeth Rajkumar,Puneeth Rajkumar Dies At 46,Puneeth Rajkumar Passes Away,Puneeth Rajkumar Death,Puneeth Rajkumar Dies,Puneeth Rajkumar Dead,Puneeth Rajkumar Died,Puneeth Rajkumar Death News,Puneeth Rajkumar Latest News,Puneeth Rajkumar News,Puneeth Rajkumar Cardiac Arrest,Puneeth Rajkumar Movies,Puneeth Rajkumar Dies Due To Cardiac Arrest,Puneeth Rajkumar Heart Stroke,Power Star Puneeth Rajkumar,Powerstar Puneeth Rajkumar Death News,Puneeth Rajkumar Death LIVE Updates,Kannada Actor Puneeth Rajkumar Death,Appu,Actor Puneeth Rajkumar Passes Away Due To Cardiac Arrest,Kannada Superstar Puneeth Rajkumar Passes Away Due To Cardiac Arrest,Puneeth Rajkumar Dies At 46,Power Star Puneeth Rajkumar Dies At 46,Puneeth Heart Attack,Kannada Actor Puneeth Rajkumar No More,Puneeth Rajkumar No More,Kannada Power Star Puneeth Rajkumar No More,Puneeth Rajkumar Passed Away,Actor Puneeth Rajkumar News Live,Puneeth Rajkumar Movies,Telugu Filmnagar,#PuneethRajkumar,#RIPPuneethRajKumar

ఈ రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు మృతిచెందిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకూ ఎంతో మందిని పలు ఇండస్ట్రీలు కోల్పోయాయి. ఇప్పుడు కన్నడ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిజానికి గత ఏడాది జూన్ లో యంగ్ యాక్టర్ చిరంజీవి సర్జా మృతి చెందారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడైన ఆయన 20 వరకూ సినిమాల్లో నటించాడు. కన్నడ ప్రేక్షకులు ఆ విషయాన్ని ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మరో విషాదం నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేడు మృతి చెందారు. దీంతో కన్నడ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ధిగ్భ్రాంతికి గురవుతున్నారు. నేడు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ఆయన మరణవార్త విని శాండల్‌వుడ్‌ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కాగా కర్ణాటక లెజండరీ యాక్టర్, కంఠీరవ రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17వ తారీఖున జన్మించారు పునీత్ రాజ్ కుమార్. తండ్రి వారసత్వంగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌ ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సైతం సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =