“F 3” మూవీ రిలీజ్ డేట్

Makers Of F3 Movie Announce New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Venkatesh Daggubati And Varun Tej F3,Venkatesh Daggubati And Varun Tej Movie,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shooting Schedules,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Updte,Tamannaah,Mehreen Pirzada,F3 Movie Shooting Updates,Anil Ravipudi Latest News,Anil Ravipudi New Movie,Anil Ravipudi Latest Movie,Anil Ravipudi F3 Movie Shooting,Anil Ravipudi Latest Film Updates,Anil Ravipudi F3,Venkatesh New Movie,Venkatesh Movies,Venkatesh Latest Movie,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Update,F3 Movie Updates,F3 Movie Latest Updates,F3 Latest Update,F3 Release Date,F3 Movie Release Date,F3 New Release Date,F3 Movie New Release Date,F3 Movie New Release Date Announced,Venkatesh And Varun Tej’s F3 Release Date Announced,Venkatesh And Varun Tej's F3 To Release On February 25,F3 To Release On February 25,F3 Releasing On February 25,F3 On February 25,F3 From February 25,F3 Release Date Update,F3 To Hit Screens In Feb 2022,F3 Theatrical Release Date,F3 Movie On Feb,F3 Movie In Cinemas From Feb 25th 2022,F3 From Feb 25,Tamannaah Bhatia,Devi Sri Prasad,Dil Raju,Venkatesh F3 Movie New Release Date,Venkatesh F3 Movie Release Date,Venkatesh F3 Release Date,F3 Movie Latest News,#F3,#F3Movie,#F3FromFeb25

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివరాత్రి(ఫిబ్రవరి 25 వ తేదీ ) పర్వదినం సందర్భంగా “F 3” మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించినట్టుగానే “F 3” మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + ten =