విశాల్ ‘ఎనిమి’ ట్రైలర్ రిలీజ్

Enemy Movie Trailer Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Telugu Trailers,New Telugu Movies 2021,Vishal New Movie Trailer,Vishal Latest Trailer,Vishal New Telugu Movie,Vishal New Telugu Movie Enemy,Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Enemy,Vishal Enemy Movie,Arya,Actor Arya,Hero Arya,Arya Movies,Arya New Movie,Arya Latest Movie,Arya Enemy,Arya Enemy Movie,Enemy,Enemy Movie,Enemy Telugu Movie,Enemy Movie Updates,Enemy Movie Latest Updates,Enemy Release Date,Vishal And Arya Enemy,Vishal And Arya Enemy Movie,Vishal And Arya Enemy Movie Trailer,Vishal And Arya Enemy Trailer,Vishal And Arya Movie,Vishal Trailer,Enemy Telugu - Official Trailer,Anand Shankar,Vinod Kumar,Thaman S,Sam CS,Enemy Telugu Official Trailer,Enemy Official Trailer,Enemy Movie Official Trailer,Enemy Official Trailer Telugu,Enemy Theatrical Trailer,Enemy Movie Theatrical Trailer,Enemy Trailer,Enemy Movie Trailer,Enemy Telugu Movie Trailer,Vishal Enemy Trailer,Enemy Telugu Trailer,Enemy Vishal,Enemy Vishal Arya,Enemy Vishal And Arya,Enemy Vishal Arya Movie,Enemy Vishal Movie,Enemy Vishal Movie Trailer,Enemy Vishal And Arya Movie,Music Director Thaman,Vishal Enemy Telugu Official Trailer,Vishal Enemy Official Trailer,Vishal Enemy Movie Trailer,Arya New Movie Trailer,Arya Enemy Trailer,#Enemy,#EnemyOfficialTrailer,#Vishal,#EnemyTrailer,#Arya

హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఎనిమి సినిమా కూడా ఒకటి.
విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎనిమి’. వాడు వీడు సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో చిత్రయూనిట్ మొదలుపెట్టింది కూడా. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =