ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

Actress Anushka Sends Out Birthday Wishes To Prabhas On Twitter,Latest 2021 Telugu Movie,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Radhe Shyam,Radhe Shyam Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Prabhas's Birthday,Happy Birthday Prabhas,HBD Prabhas,Global Prabhas Day,Introducing Prabhas As Vikramaditya,Radheshyam Teaser,Prabhas Turns 42,Prabhas Birthday,Rebel Star Prabhas Birthday,Rebel Star Prabhas 42nd Birthday,Prabhas 42nd Birthday,On Prabhas Birthday,Birthday Wishes,Prabhas Birthday Updates,Anushka,Anushka Shetty,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Movies,Anushka Shetty New Movie,Anushka Shetty Latest News,Anushka Shetty News,Anushka Shetty Birthday Wishes To Prabhas,Anushka Birthday Wishes To Prabhas,Celebs Birthday Wishes To Prabhas,Celebrities Pour In Birthday Wishes To Prabhas,Anushka Shetty Wish Prabhas On His Birthday,Celebs Wish Prabhas On His Birthday,Anushka Shetty Tweets Wishing Rebelstar Prabhas On His Birthday,Celebrities Birthday Wishes To Prabhas,Actress Anushka Birthday Wishes To Prabhas,Prabhas Latest News,Prabhas Upcoming Movies,Prabhas Radhe Shyam,Salaar,Adhipurush,Anushka Shetty About Prabhas,Anushka Shetty's Sweet Wishes On Prabhas' Birthday,Anushka Shetty Wishes On Prabhas' Birthday,Prabhas Birthday Special,#HappyBirthdayPrabhas,#GlobalPrabhasDay,#HBDPrabhas

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ పోస్ట్ లతో సందడి చేస్తున్నారు. దీనితో పాటు ప్రభాస్ సినిమాల నుండి కూడా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసందర్భంగా ప్రభాస్ కు దేశవ్యాప్తంగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే అనుష్క కూడా ప్రభాస్ కు స్పెషల్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో బెస్ట్ గా ఉండాలని అలాగే నీ స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ చివరిగా 2020లో ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇక ఆ తరువాత కరోనా వల్ల గత యేడాది.. ఈ ఏడాది పరిస్థితులు సహకరించకపోవడంతో రిలీజ్ కావల్సిన రాధేశ్యామ్ వాయిదా పడటంతో ప్రేక్షకులు ముందుకు రాలేదు. ఇపుడు 2021లో ‘రాధే శ్యామ్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నారు. దీనితో పాటు ప్రభాస్ పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సందీప్ వంగా దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ను ఇటీవలె అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.