‘RC 15’ షూటింగ్ మొదలు

Mega Power Star Ram Charan Starrer RC 15 Movie Shoot Gets Kickstarted,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,Dil Raju,RC15 Shoot,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,S Thaman,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,RC15 Movie Updates,Ram Charan Shankar Movie,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,RC15 Movie Shooting,RC15 Movie Latest Update,RC15 Latest Shooting Update,RC15 Shooting Update,RC15 Movie Shooting Update,RC15 Latest Update,Ram Charan RC15 Movie Update,Shankar Movies,Shankar New Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update,RC15 Shooting,RC15 Songs,Ram Charan Upcoming Movie,Kiara Advani,RC15 Shooting Latest Update,RC15 Movie Shooting Latest Update,Kiara Advani Movies,Ram Charan And Director Shankar RC15 Movie Shooting,Ram Charan Commences RC15 Shoot,RC15 Shooting Started Today At Pune,RC15 Shooting Started,Ram Charan RC15 Shoot Starts In Pune,Ram Charan RC15 Shoot Started In Pune,Ram Charan Shankar Movie Shoot Started In Pune,RC15 Shooting Started,Ram Charan Shankar Movie Shooting In Pune,Ram Charan RC15 Shoot Started,RC15 Shoot Started In Pune,RC15 First Song,RC15 Song Shoot,RC15 Shooting Updates,#RC15

శంకర్-చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే రామ్ చరణ్ ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈగ్యాప్ లో శంకర్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేశాడు. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ ను ఈనెలలో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమా షూటింగ్ పూణెేలో స్టార్ట్ అయింది.
ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా అద్వానీ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈసినిమా రూపొందుతోంది. ఈ సినిమా చెర్రీ 15వ చిత్రం కాగా.. దిల్ రాజు బ్యానర్ లో ఇది 50వ చిత్రం. ఇంకా ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, మలయాళ స్టార్ జయరాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =