కార్తికేయ “రాజా విక్రమార్క”మూవీ రిలీజ్ డేట్

Kartikeya Gummakonda Starrer Raja Vikramarka Movie Release Date Announced,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Raja Vikramarka First Look,Kartikeya Gummakonda,Actor Kartikeya,Hero Kartikeya,Kartikeya Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Latest Movie,Kartikeya Upcoming Movie,Kartikeya Latest Movie Raja Vikramarka,Raja Vikramarka Teaser,Raja Vikramarka Movie Teaser,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Raja Vikramarka Movie Update,Raja Vikramarka Latest Update,Kartikeya Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie,Kartikeya,Tanya Ravichandran,Sri Saripalli,Karthikeya Raja Vikramarka,Raja Vikramarka Trailer,Kartikeya Next Movie,Raja Vikramarka New Movie,Karthikeya Raja Vikramarka Movie,Kartikeya New Movie Update,Kartikeya Latest Movie Update,Kartikeya Latest Film Updates,Kartikeya Raja Vikramarka Release Date,Kartikeya Raja Vikramarka Movie Release Date,Raja Vikramarka Release Date,Raja Vikramarka Movie Release Date,Raja Vikramarka Release Date Out,Raja Vikramarka Release Date Update,Raja Vikramarka Movie Latest Updates,Raja Vikramarka Update,Raja Vikramarka To Hit Theatres On November 12,Raja Vikramarka Gets A Release Date,Karthikeya's Raja Vikramarka To Release On November 12,Raja Vikramarka Releasing On November 12th,Raja Vikramarka On November 12,Raja Vikramarka From November 12,Raja Vikramarka Releasing In Theatres On Nov 12th,Raja Vikramarka On Nov 12th,#RajaVikramarka,#RajaVikramarkaOnNov12

సూపర్ హిట్” RX 100” సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరును దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను కూడా కార్తికేయ అందుకున్నారు. కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో కాకుండా మంచి సినిమాలు చేయాలని కార్తికేయ బ్యాక్ టు బ్యాక్ మంచి స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా కార్తికేయ నటిస్తున్నారు. కార్తికేయ ప్రతి నాయకుడిగా నటించిన “వాలిమై”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందిన మూవీ తో తెలుగు ప్రేక్షకులను కార్తికేయ అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆదిరెడ్డి. టి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీ సారిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా “రాజావిక్రమార్క “మూవీ తెరకెక్కింది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , బక్రీద్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రాజావిక్రమార్క “మూవీ నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seven =