‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. హ్యాపీగా ఉంది బ్రదర్..!

Mega Powerstar Ram Charan Congratulates Akhil Akkineni On The Succeess Of Most Eligible Bachelor Movie,Ram Charan About Most Eligible Bachelor Movie,Happy For My Brother Akhil Akkineni Says Ram Charan,Ram Charan Praises Most Eligible Bachelor,Ram Charan Congratulates Team MEB,Ram Charan Surprises Akhil,Ram Charan About Akhil Akkineni Most Eligible Bachelor,Ram Charan Speech About Akhil Akkineni Most Eligible Bachelor,Ramcharan Superb Words About Most Eligible Bachelor Success,Ram Charan Comments On Akhil Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Movie Review,Most Eligible Bachelor Review,Ram Charan About Most Eligible Bachelor,Akhil Akkineni,Pooja Hegde,Bhaskar,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Bunny Vas,Vasu Varma,Bommarillu Baskar,Gopi Sundar,Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor,Akhil,MEB Teaser,MEB Songs,Most Eligible Bachelor Songs,GA2 Pictures,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Most Eligible Bachelor Movie Thank You Meet,Most Eligible Bachelor Thank You Meet,Most Eligible Bachelor Movie Latest Updates,Most Eligible Bachelor Thank You Meet Highlights,Ram Charan Speech At Most Eligible Bachelor Thank You Meet,Ram Charan Speech,Ram Charan Movies,Ram Charan New Movie,#MostEligibleBachelor,#AkhilAkkineni

మొత్తానికి అఖిల్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న టైమ్ ఇన్ని రోజులకు వచ్చింది. ఒక్క సక్సెస్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు అఖిల్. ఇన్నాళ్లకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని అఖిల్ ఖాతాలో ఒక హిట్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది ఈసినిమా. అఖిల్ కే కాదు మరోవైపు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ సినిమాతో హిట్ ని అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా చూసిన రామ్ చరణ్ కూడా అఖిల్ పై ప్రశంసలు కురిపించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్.. నీ పెర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది.. పూజాహెగ్డే మరోసారి నీ నటనతో ఆకట్టుకున్నావు.. . గీతా ఆర్ట్స్ కి మరియు బొమ్మరిల్లు భాస్కర్ కి కంగ్రాట్స్ మేము బాగా ఎంజాయ్ చేశాం అని తన ట్విట్టర్ లో తెలిపాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.