‘ఆచార్య’ పూజా లుక్ రిలీజ్

Acharya Movie Team Releases Pooja Hegde Look Through Special Birthday Poster,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Ram Charan,Ram Charan Movies,Neelambari,Acharya Pooja Hegde Look,Acharya Movie Pooja Hegde Look,Pooja Hegde Look From Acharya,Pooja Hegde Look From Acharya Movie,Acharya Pooja Hegde Special Birthday Poster,Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movie Update,Pooja Hegde Acharya,Happy Birthday Pooja Hegde,On Pooja Hegde's Birthday,Pooja Hegde's 31st Birthday,Pooja Hegde Turns 31,Pooja Hegde New Acharya Poster,Pooja Hegde Acharya Poster,Pooja Hegde Acharya Movie Poster,Pooja Hegde Acharya Birthday Poster,Pooja Hegde Acharya Movie Birthday Poster,Acharya Pooja Hegde Birthday Poster,Acharya Movie Pooja Hegde Birthday Poster,Acharya Movie Pooja Hegde Poster,Acharya Pooja Hegde Poster,Pooja Hegde Latest Acharya Poster,Pooja Hegde As Neelambari,Pooja Hegde Neelambari Acharya Poster,Pooja Hegde Birthday Poster,Acharya Poster,Acharya Movie Poster,Acharya New Poster,Pooja Hegde Birthday Poster From Acharya,Acharya Neelambari Poster,Koratala Siva,Pooja Hegde Birthday New Posters,#HappyBirthdayPoojaHegde,#Acharya

ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులే ఎదుర్కొంది. ప్రారంభంలో చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో పలు కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత అపజయాలను కూడా పట్టించుకోకుండా కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే బిజీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమా చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు పూాజా హెగ్డే పుట్టినరోజు.. ఈసందర్భంగా ఈ బుట్టబొమ్మ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఆచార్య నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నీలంబరి అనే పాత్రలో పూజా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక లంగా, ఓణిలో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్న పూజా లుక్ ఎంతో ఆకట్టుకుంటోంది.

కాాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈసినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here