సినీ నిర్మాత‌ ‘మహేష్ కోనేరు’ కన్నుమాత

Tollywood Noted Producer Mahesh Koneru Passes Away,Telugu Filmnagar,Latest Tollywood Updates,Mahesh Koneru,Producer Mahesh Koneru,Mahesh Koneru Latest Updates,Mahesh Koneru Latest News,Tollywood Producer Mahesh Koneru,Mahesh Koneru Dead,Mahesh Koneru Demise,Mahesh Koneru Dies,Mahesh Koneru Passes Away,Mahesh Koneru Death,Mahesh Koneru Producer Death,Mahesh Koneru News,Mahesh Koneru Died,Mahesh Koneru News Latest,Mahesh Koneru Live News,Producer Mahesh Koneru Passed Away,Mahesh Koneru Passed Away Today,Mahesh Koneru Live Updates,Mahesh Koneru Death News,Mahesh Koneru Health,Producer Mahesh Koneru Death,Mahesh Koneru Family,Mahesh Babu Pays Tribute To Mahesh Koneru,Tollywood Mourns The Demise Of Mahesh Koneru,Jr NTR,Film Producer Mahesh Koneru Passes Away,Celebrities Mourn Mahesh Koneru Death,Mahesh Koneru Producer Passews Away,Telugu Film Industry Pays Tribute To Mahesh Koneru,Popular Producer Of Tollywood,Mahesh Koneru Dies Of Cardiac Arrest,Jr NTR Offers Condolences,Producer And Jr NTR’s PRO Mahesh S Koneru Passes Away,Jr NTR PRO Mahesh S Koneru Passes Away,Jr NTR PRO,Jr NTR Pro And Producer Mahesh Koneru Died Cardiac Arrest,Tollywood Producer Mahesh Koneru Passed Away,Tollywood Celebs Mourn The Demise Of Mahesh Koneru,Jr NTR About Mahesh Koneru,RIP Mahesh Koneru,Jr NTR Heartfelt Message For Mahesh Koneru,Jr NTR Friend Producer Mahesh Koneru,Jr NTR's PRO and Producer Mahesh Koneru Passed Away,#RIPMaheshKoneru,#MaheshKoneru

ఈ రెండేళ్లలో సినీ ఇండస్ట్రీ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసందే. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అన్న తేాడా లేకుండా ఎంతో మందిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఒకరి మృతిని మరిచిపోయే లోపే మరో ఘటన చోటుచేసుకోవడంతో సినీ పరిశ్రమ కాస్త కలవరం చెందుతుంది. ఇక తాజాగా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తాజాగా సినీ నిర్మాత‌ మ‌హేష్ కోనేరు మృతి చెందారు. ఈయన గుండెపోటుతో క‌న్నుమూయగా ఇప్పుడు ఈ వార్త అందరినీ షాక్ కు గురి చేస్తుంది. దీంతో మ‌హేష్ కోనేరు మృతికి సినీ ప‌రిశ్ర‌మ సంతాపం తెలియ‌జేస్తుంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పీఆర్ఓ గా పలు సినిమాలకు పనిచేశారు మహేష్. ముఖ్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలకు వ్యక్తిగత పీఆర్ఓగా పనిచేశారు. అంతేకాదు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 118, తిమ్మ‌ర‌సు,మిస్ ఇండియా సినిమాలను నిర్మించారు.

ఈ సందర్భంగా మహేష్ మృతి పట్ల ఎన్టీఆర్ స్పందిస్తూ భావోద్వేగం చెందారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బ‌రువెక్కిన హృద‌యంతో చెబుతున్నా.. నేను నమ్మలేకపోతున్నా.. నా మిత్రుడు ఇక లేరు. నాకు మాట‌లు రావ‌డం లేదు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here