డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘రాజా విక్రమార్క’

Raja Vikramarka Movie Team Successfully Completes Dubbing Part,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Raja Vikramarka First Look,Kartikeya Gummakonda,Actor Kartikeya,Hero Kartikeya,Kartikeya Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Latest Movie,Kartikeya Upcoming Movie,Kartikeya Latest Movie Raja Vikramarka,Raja Vikramarka Teaser,Raja Vikramarka Movie Teaser,Raja Vikramarka Telugu Movie Teaser,Raja Vikramarka Movie Teaser Update,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Raja Vikramarka Movie Update,Raja Vikramarka Latest Updates,Kartikeya Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie,Kartikeya Raja Vikramarka Teaser,Kartikeya Raja Vikramarka Movie Teaser,Raja Vikramarka Movie Official Teaser,Raja Vikramarka Official Teaser,Kartikeya,Tanya Ravichandran,Sri Saripalli,Official Teaser Of Raja Vikramarka,Karthikeya Raja Vikramarka,Raja Vikramarka Trailer,Kartikeya Next Movie,Raja Vikramarka New Movie,Karthikeya Raja Vikramarka Movie,Raja Vikramarka Teaser Out,Kartikeya New Movie Update,Kartikeya Latest Movie Update,Kartikeya Latest Film Updates,Kartikeya Raja Vikramarka Dubbing,Kartikeya Raja Vikramarka Movie Dubbing,Kartikeya Completes Raja Vikramarka Dubbing,Raja Vikramarka Dubbing,Raja Vikramarka Movie Dubbing,Raja Vikramarka Dubbing Completed,Kartikeya Raja Vikramarka Movie Completes Dubbing Part,Raja Vikramarka Dubbing Update,#RajaVikraMarka

సినిమా జయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఇక ఈ ఏడాదే చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా రాజా విక్రమార్క. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు తుది దశకు వచ్చేశాయి. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకొని రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ పనులు కూడా పూర్తయిన తరువాత రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

కాాగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nine =