‘సీటీమార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Macho Star Gopichand and Tamannaah Starrer Seetimaarr Movie OTT Release Date Is Announced,Tamannaah New Movie,Gopichand,Tamannaah Bhatia,Sampath Nandi,Tamannaah Seetimaarr,Gopichand,Gopichand Movies,Gopichand Seetimaarr Movie,Seetimaarr Latest 2021 Telugu Movie,Latest 2021 Telugu Movies,Gopichand Seetimaarr,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Telugu Movie,Seetimaarr Updates,Seetimaarr Movie Updates,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Movie Latest News,Seetimaarr Trailer,Seetimaarr Movie Trailer,Gopichand New Movie,Tamannaah Movies,Seetimaarr Movie Songs,Seetimaarr Telugu Full Movie,Telugu Filmnagar,Mani Sharma,Seetimaarr Latest Update,Seetimaarr OTT Release Date,Seetimaarr Movie OTT Release Date,Gopichand Seetimaarr OTT Release Date,Seetimaarr OTT Release Date Confirmed,Seetimaarr Gets OTT Release Date,Seetimaarr Movie Digital Rights,Seetimaarr Telugu Movie OTT Release Date,Seetimaarr Digital Rights And OTT Release Date,Seetimaarr Movie Online,Seetimaarr OTT Platform Release Date,Seetimaarr On Hotstar,Hotstar,Seetimaarr Hotstar,Disney+ Hotstar,Disney Plus Hotstar,Seetimaarr On Disney Plus Hotstar,Seetimaarr Streaming From Oct 15th,Seetimaarr Streaming From Oct 15th On Hotstar,Seetimaarr From Oct 15th On Hotstar,Seetimaarr Digital Premiere 15th October On Disney Plus Hotstar,Seetimaarr OTT Platform,Seetimaarr OTT Release On Hotstar From 15th Oct,Seetimaarr Hotstar Release Date,Seetimaarr On Hotstar From 15th Oct,#Seetimaarr,#SeetimaarrOnHotstar

సంపత్ నంది – గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సీటీమార్. ఇక ఈసినిమా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రిలీజ్ అయింది. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకొని చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నగోపిచంద్ కు విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి సీటీమార్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈసిమాలో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించారు. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టించగా.. పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా కీలక పాత్రలు పోషించారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం.. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందించారు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − five =