ఫైనల్ షెడ్యూల్ లో ‘భీమ్లా నాయక్’

Power Star Pawan Kalyan Starrer Bheemla Nayak Movie Enters Last Leg Of Shooting Schedule,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Bheemla Nayak On Jan 12,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Latest Shooting Update,Bheemla Nayak Movie Shooting,Bheemla Nayak Movie Shooting Update,Bheemla Nayak Latest Shooting Update,Bheemla Nayak Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Update,Pawan Kalyan Bheemla Nayak Movie Shooting Update,Bheemla Nayak Movie Enters Last Leg Of Shooting Schedule,Bheemla Nayak Movie Final Shooting Schedule,Bheemla Nayak Final Schedule,Bheemla Nayak Second Single,Bheemla Nayak Last Schedule,Bheemla Nayak Title Song,Blitz of Daniel Shekar,Bheemla Nayak Teaser,#BheemlaNayak

సాగర్.కె చంద్ర దర్శకత్వంలో పవన్-రానా కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’​ పాత్రలో పవన్ కళ్యాణ్​.. డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్లే సినిమాపై భారీ అంచనాలు పెరగగా దానికితోడు రిలీజ్ అయిన పవన్, రానా ఇంట్రడక్షన్ వీడియోలు సినిమా రేంజ్ ను మరింత పెంచాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే రీస్టార్ట్ అయిన ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఫైనల్ షెడ్యూల్ కు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈషెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రానా అలాగే సంయుక్త మీనన్‌పై తెరకెక్కించాల్సిన సన్నివేశాలను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ దశలో ఉండగానే సినిమా ప్రమోషన్స్ కూడా గ్యాప్ లేకుండా బాగానే చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twelve =