‘ఎఫ్ 3’ సెట్ లో ‘ఐకాన్ స్టార్’

Icon Staar Allu Arjun Visits The Sets Of F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Venkatesh Daggubati,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Shooting,F3 Movie Shoot,F3 Movie Update,F3 Movie Latest News,Director Anil Ravipudi,Anil Ravipudi,F3 Shooting Update,F3 Latest Shooting Updte,Tamannaah,Mehreen Pirzada,F3 Movie Shooting Updates,Venkatesh New Movie,Venkatesh Movies,Venkatesh Latest Movie,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Movie Shooting,F3 Movie Shooting Update,F3 Movie Latest Shooting Update,F3 Movie Latest Update,F3 Updates,F3 Latest Update,Icon Staar Allu Arjun Visits The Sets Of F3,Icon Staar Allu Arjun Meets Venkatesh And Varun Tej At F3 Sets,Icon Staar Allu Arjun Visited F3 Movie Sets,Icon Staar Allu Arjun Fun With Venkatesh At F3 Movie Set,Allu Arjun Visits The Sets Of Venkatesh Varun Tej F3 Movie,F3 Movie Sets On Allu Arjun,Pushpa,Pushpa The Rise,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Movies,Allu Arjun New Movie,Icon Staar Allu Arjun Visited The Sets of F3 Movie,Allu Arjun Visits The Sets Of Venkatesh F3,Allu Arjun Makes Surprise Visit To F3 Sets,Allu Arjun Visits Venkatesh And Varun Tej On F3 Sets,Icon Staar Allu Arjun On The Sets Of F3 Movie,Allu Arjun Visits The Sets Of F3 Movie,F3 Movie Shooting,Bunny Visits The Sets Of F3 Movie,Allu Arjun Visits F3 Movie Set,Allu Arjun Visit F3 Movie Sets,F3 Shooting,F3 Sets,Allu Arjun In F3 Movie Sets,Allu Arjun Visit The Of Sets F3,Pushpa Raj,#F3,#F3Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఈసినిమా ఎఫ్2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతవరకూ షూటింగ్ ను జరిపిన తరువాత కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ ను జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఎఫ్ 3 సెట్‌ కి వచ్చి అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సెట్ లో అల్లు అర్జున్.. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు అనిల్ రావిపూడి, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ తో క‌లిసి కాసేపు ముచ్చ‌టించాడు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా..సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎఫ్ 3 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + two =