షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అర్జున ఫల్గుణ’

Sree Vishnu Starrer Arjuna Phalguna Movie Team Successfully Wraps Up Shooting Part,Sree Vishnu Arjuna Phalguna Movie Shooting Update,Arjuna Phalguna Movie Shooting Update,Arjuna Phalguna Movie Shoot Latest Update,Arjuna Phalguna Latest Update,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Arjuna Phalguna Movie Shoot,Arjuna Phalguna Shooting Update,Arjuna Phalguna Latest Shooting Update,Arjuna Phalguna Movie Latest Shooting Update,Arjuna Phalguna Update,Sree Vishnu,Arjuna Phalguna,Arjuna Phalguna Movie,Sree Vishnu New Movie,Sree Vishnu Latest Movie,Sree Vishnu Movies,Sree Vishnu New Movie Update,Sree Vishnu Latest Moive Update,Arjuna Phalguna Telugu Movie,Sree Vishnu Arjuna Phalguna,Arjuna Phalguna Shooting,Sree Vishnu Arjuna Phalguna Shooting Update,Arjuna Phalguna Movie Updates,Sree Vishn New Movie Update,Arjuna Phalguna Movie Latest Update,Arjuna Phalguna Teaser,Sree Vishnu Arjuna Phalguna Movie,Arjuna Phalguna Latest 2021 Telugu Movie,Sree Vishnu Arjuna Phalguna Movie Latest Shooting Update,Latest Telugu Movie Updates 2021,Arjuna Phalguna Shoot Wrapped Up,Arjuna Phalguna Wraps Up Shoot,Arjuna Phalguna Shoot Wrapped,Arjuna Phalguna Shooting Wrapped Up,Sree Vishnu's Arjuna Phalguna Wraps Up Shoot,Nandamuri Sree Vishnu Arjuna Phalguna Shooting Wrapped Up,Arjuna Phalguna Movie Shoot Wrapped,Sree Vishnu Arjuna Phalguna Shoot Wrapped,It's A Wrap For Arjuna Phalguna Shoot,Sree Vishnu Arjuna Phalguna Film Shoot Wrapped,Amritha,Teja Marni,#SreeVishnu,#ArjunaPhalguna

శ్రీ విష్ణు సినిమాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విభిన్నత ఉంటుందని ఇప్పటికే నిరూపించాడు. మొదటినుండి కమర్షియల్ సినిమాలకు శ్రీవిష్ణు కాస్త దూరంగానే ఉంటాడు. అంతేకాకుండా డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే లాక్ డౌన్ 2.0 తర్వాత రాజ రాజ చోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు పలు సినిమాలతో రెడీ గా ఉన్నాడు. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =