సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కొండపొలం’

Vaisshnav Tej and Rakul Preet Singh Starrer Kondapolam Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Update,Kondapolam Updates,Kondapolam Movie Latest Updates,Vaisshnav Tej And Rakul Preet Movie,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Latest Movie,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Vaisshnav Tej Kondapolam Movie Update,Vaisshnav Tej Kondapolam Trailer,Vaisshnav Tej Kondapolam Movie Trailer,Kondapolam Trailer,Kondapolam Movie Trailer,Kondapolam Telugu Movie Trailer,Kondapolam Trailer Released,Mango Music,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Kondapolam,Konda Polam Oct 8,Kondapolam Official Trailer,Krish,MM Keeravani,Kondapolam Trailer,Krish Jagarlamudi,Kondapolam An Epic Tale Of Becoming,Visshnav Tej's Kondapolam,Panja Vaisshnav Tej,Kondapolam Theatrical Trailer,Kondapolam Songs,Kondapolam Movie Songs,Kondapolam Telugu Movie Songs,Kondapolam Movie Completes Censor Scrutiny,KondaPolam An Epic Tale Of Becoming Censored U,KondaPolam Censored U,KondaPolam Censor Certificate,KondaPolam Movie Censor Certificate,Konda Polam Censor With Clean U Certificate,Konda Polam Censor With U Certificate,Kondapolam Wraps Up Censor,U Certificate For Kondapolam,#KondaPolam,#KondaPolamOct8

‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న మరో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అక్టోబర్ 8న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఇక తాజాాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం క్లీన్ యూ సర్టిఫికెట్ ను అందించారు.

కాాగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =