చిరంజీవి తో స్పెషల్ సాంగ్ కైనా రెడీ – సాయి పల్లవి

Actress Sai Pallavi Says That She Is Ready To Work In A Special Song With Mega Star Chiranjeevi,Sai Pallavi Says It Doesnot Matter If It Is An Item Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sai Pallavi,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Ready To Work In A Special Song With Mega Star Chiranjeevi,Sai Pallavi Ready To Work In A Special Song With Chiranjeevi,Sai Pallavi About Chiranjeevi,Sai Pallavi About Mega Star Chiranjeevi,Sai Pallavi Movies,Sai Pallavi Latest News,Love Story Movie,Love Story,Love Story Telugu Movie,Love Story Movie Updates,Love Story Movie Review,Love Story Review,Love Story Movie Latest Updates,Love Story Update,Love Story Movie Update,Sai Pallavi Love Story,Sai Pallavi News,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Upcoming Movie,Sai Pallavi New Movie Update,Sai Pallavi Latest Movie Update,Sai Pallavi Latest Film Update,Sai Pallavi Upcoming Movie Update,Sai Pallavi Next Projects,Sai Pallavi Upcoming Projects,Sai Pallavi New Projects,Sai Pallavi Movie Updates,Sai Pallavi Movie News,Sai Pallavi Special Song With Mega Star Chiranjeevi,Sai Pallavi Dance With Megastar Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Megastar Chiranjeevi At Love Story Pre Release Event,Love Story Pre Release Event,Love Story Movie Success Meet,#LoveStory,#SaiPallavi

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ” మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పల్లవి కథానాయికగా రూపొందిన ”విరాటపర్వం “, “శ్యామ్ సింగ రాయ్ “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “భోళా శంకర్ ” మూవీ లో సిస్టర్ క్యారెక్టర్ కు సాయి పల్లవి నో చెప్పిన విషయం తెలిసిందే. తాను రీమేక్ సినిమా అని మాత్రమే ఆ సినిమాకు నో చెప్పాను తప్ప చిరంజీవి గారంటేతనకు ఇప్పుడూ ఎప్పుడూ గౌరవం, అభిమానం ఉన్నాయనీ , చిరంజీవి గారితో నటించడం కోసం వెయిట్ చేస్తున్నాననీ , ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఏ పాత్రకు అయినా తాను చేసేందుకు సిద్దం గా ఉన్నాననీ , చిరంజీవి గారితో డాన్స్ చేయడం కోసం మొదటి సారి స్పెషల్ సాంగ్ లో కూడా నటించేందుకు సిద్దం అన్నట్లుగా సాయి పల్లవి చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here