ప్రముఖ నిర్మాత ‘ఆర్ఆర్ వెంకట్’ కన్నుమూత

Tollywood Noted Producer RR Venkat Passes Away,Tollywood Producer RR Venkat Passes Away,Telugu Filmnagar,Producer RR Venkat Passes Away,RR Venkat,RR Venkat Passes Away,Producer RR Venkat Passes Away Due To Kidney Failure,RR Venkat Died,RR Venkat Death,RR Venkat Biography,RR Venkat News,RR Venkat Latest Updates,RR Venkat Movies,RR Venkat No More,RR Venkat Is Dead,RR Venkat News,RR Venkat Latest News,Producer R. R. Venkat Passes Away,Senior Film Producer RR Venkat Passes Away,RR Venkat Passed Away,Producer RR Venkat,Venkat Passes Away,R. R. Venkat Passes Away,Producer RR Venkat Today News,Tollywood Producer RR Venkat,Senior Producer RR Venkat No More,RR Venkat Tollywood Producer News,Telugu Film Producer,Telugu Film Producer RR Venkat Passes Away,Renowned Producer RR Venkat Passes Away,Latest Tollywood Updates,Latest 2021 Tollywood Updates,RIP RR Venkat,R. R. Venkat,Telugu Film Producer Venkat Passes Away,Telugu Producer RR Venkat Passes Away Due To Kidney Failure,Businessman Producer RR Venkat Passes Away,Noted Producer RR Venkat No More,RR Venkat Death News,Telugu Producer RR Venkat No More,Noted producer RR Venkat Passes Away,Tollywood Producer RR Venkat Is No More,RR Venkat Is No More,RR Venkat Updates,RR Venkat Movies List,Noted Tollywood Producer RR Venkat Dies Of Kidney Failure,#RIPRRVenkat,#RRVenkat

గత రెండేళ్లలో టాలీవుడ్ కు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులను పొగొట్టుకున్నాం. కొంతమంది అనారోగ్య సమస్యలతో మృతిచెందితే.. మరికొంత మంది మాత్రం కరోనా వల్ల మరణించారు. ఇక ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకోగా తాజాగా మరో ప్రముఖ నిర్మాత మృతిచెందారు. టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంకట్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని తన సంతాపాన్ని తెలియచేశారు. నా మొదటి సినిమా డాన్ శీను సినిమాకు నిర్మాత..చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత.. నన్ను చాలా ప్రోత్సాహించేవారు అని చెబుతూ ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.

కాగా వెంకట్ పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆర్‌.ఆర్‌ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్, ఢమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘డైవర్స్ ఇన్విటేషన్’ అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. 2011లో కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.