‘కొండ పొలం’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు

Makers Of Kondapolam Movie Confirms No Change In The Release Date,Vaisshnav Tej Kondapolam,Rakul Preet Vaisshnav Tej Kondapolam New Movie,Rakul Preet And Vaisshnav Tej Kondapolam,Kondapolam First Song,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Upcoming Movie,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Vaisshnav Tej And Rakul Preet Singh Movie,Panja Vaisshnav Tej,Krish Jagarlamudi,Krish,Panja Vaisshnav Tej And Rakul Preet Kondapolam,Kondapolam Movie Songs,Vaisshnav Tej Kondapolam Movie Update,Vaisshnav Tej New Movie Kondapolam,Rakul Preet Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Updates,Kondapolam Latest Updates,Kondapolam Rakul Preet Singh,Kondapolam On October 8th,Kondapolam Release Date,Krish And Vaisshnav Tej Kondapolam,Krish Movies,Rakul Preet Singh Kondapolam Movie,Rakul Preet As Obulamma,Obulamma,Kondapolam,Krish Movies,Visshnav Tej's Kondapolam,KondaPolam An Epic Tale Of Becoming,Kondapolam Movie Latest Updates,Kondapolam Latest Updates,Kondapolam Movie Release Date,Kondapolam Release Date,Kondapolam movie Release Date Update,Kondapolam No Change In The Release Date,KondaPolam On Oct 8th,Kondapolam Releasing On October 8th,Vaisshnav Tej Kondapolam Movie Update,#KondaPolamOnOct8th,#KondaPolam

క్రిష్‌-వైష్ణవ్ తేజ్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ను, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘ఓబులమ్మ’ పాటని లేటెస్ట్‌గా విడుదల చేయగా దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందన్నట్టు పలు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నారు. సినిమా విడుదల తేదీ వాయిదా పడలేదనీ, ముందుగా చెప్పినట్టుగా అక్టోబర్ 8వ తేదీనే థియేటర్లకు రానుందని అంటున్నారు మేకర్స్. వచ్చే వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని చెబుతున్నారు.

కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =