“యువకుడు “(2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ఆకట్టుకున్నారు. భూమిక కథానాయికగా రూపొందిన “ఖుషి” మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , “మిస్సమ్మ ” మూవీ కి నంది అవార్డ్ , “సత్యభామ “మూవీ కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. “మిడిల్ క్లాస్ అబ్బాయి” భూమిక మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. భూమిక ప్రస్తుతం ఒక తెలుగు , ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్ “మూవీ ఘనవిజయం సాధించి , ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక , గోపీచంద్ సిస్టర్ గా నటించారు. తాను నటించిన “సీటీ మార్ “మూవీ కి ఆడియెన్స్ రెస్పాన్స్ కు భూమిక ఆనందం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: