మెగా అల్లుడి మరో కొత్తసినిమా

Mega Star Chiranjeevi Son In Law Kalyaan Dhev Signs A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Latest Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Telugu Film News 2021,Tollywood Movie Updates,Kalyan Dev Signs New Film,Kalyan Dev,Actor Kalyan Dev,Hero Kalyan Dev,Kalyan Dev Movies,Kalyan Dev Movie,Kalyan Dev Latest Movie,Kalyan Dev Latest Movies,Kalyan Dev New Movie,Kalyan Dev New Movies,Kalyan Dev New Movie Launch,Kalyan Dev New Movie Launched,Kalyan Dev New Movie Opening,Kalyan Dev Latest Movie Opening,Kalyan Dev Upcoming Movie,Kalyan Dev Signs A New Movie,Kalyan Dev Upcoming Movies,Kalyan Dev New Movie Update,Kalyan Dev Latest Movie Update,Kalyan Dev Latest Film Updates,Kalyan Dev New Movie Details On Cards,Kalyan Dev Signs New Movie,Mega Star Chiranjeevi Son In Law Kalyaan Dhev,Chiranjeevi,Kalyan Dev Latest Updates,Kalyan Dev Movie Updates,Kalyan Dev Movie News,Kalyan Dev New Movie Details,Kalyan Dev New Film Launched,Kalyan Dev Film Launched,Chiranjeevi Son In Law Kalyan Dev New Movie Shooting,Kalyan Dev New Movie Shooting,Kalyan Dev New Movie Shooting Update,Kalyan Dev Latest Movie Shooting,Kalyan Dev New Movie Latest Shooting Update

టాలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ మరీ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ లిస్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయి. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ మచ్చి’ సినిమా రిలీజ్ అవ్వాలి. అశ్వద్ధామ ఫేమ్ ర‌మ‌ణ తేజ కాంబినేష‌న్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోకొత్త సినిమాను లైన్ లో పెట్టాడు కళ్యాణ్ దేవ్. ఎం. కుమారస్వామి నాయుడు దర్శకత్వంలో తెరకెక్కున్న ఈసినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్‌ నుంచి ప్రారంభించనున్నారు. మోనిష్‌ పత్తిపాటి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

మరి విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కల్యాణ్ దేవ్. మొదటి సినిమా పరాజయం చెందగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి వరుస సినిమాలను చేస్తున్న కళ్యాణ్ దేవ్ ఎప్పుడు సాలిడ్ హిట్ ను కొడతాడో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here