తొలిప్రేమ : ఎస్ ఎస్ సి ఆర్ట్స్ బ్యానర్ పై కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “తొలిప్రేమ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “తొలిప్రేమ” మూవీ 6 నంది అవార్డ్స్ తో పాటు బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖుషి : శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై తమిళ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “ఖుషి “మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ “ఖుషి” కి తెలుగు రీమేక్ గా రూపొందింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన “ఖుషి”మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం, డైలాగ్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.
జల్సా : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “జల్సా “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
గబ్బర్ సింగ్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
అత్తారింటికి దారేది : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సమంత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అత్తారింటికి దారేది “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
వకీల్ సాబ్: బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఘనవిజయం సాధించింది. లాయర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[totalpoll id=”66053″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: