2 నెలల షూటింగ్ షెడ్యూల్ లో “ఆదిపురుష్”

Rebel Star Prabhas Joins The Two Month Long Schedule Of Adipurush Movie,Prabhas,Kriti Sanon,Sunny Singh,Prabhas And Kriti Sanon Begin Two Month Schedule Of Adipurush,Prabhas Start Two Month Schedule Of Adipurush In Mumbai,Prabhas Shoot For Adipurush In Mumbai,Prabhas Joins The Two Month Long Schedule Of Adipurush,Prabhas Adipurush Update,Om Raut,Adipurush 3D shooting,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Update,Adipurush Film Updates,Adipurush Movie Latest Updates,Adipurush Movie News,Adipurush Movie Latest News,Adipurush Movie Shooting Update,Adipurush Movie Shoot,Prabhas Starrer Adipurush Movie Shooting,Prabhas,Saif Ali Khan,Kriti Sanon,Prabhas Adipurush,Prabhas New Movie,Director Om Raut,Adipurush Shoot,Rebel Star Prabhas,Prabhas Latest Movie,Prabhas Adipurush Movie Latest Shooting Update,Prabhas Adipurush Movie Shooting Latest Update,Adipurush Latest Movie Shooting Update,Prabhas Adipurush Movie Shooting Update,Prabhas Adipurush Movie Update,Adipurush Movie Shooting Latest Update,Prabhas Adipurush Latest Shooting Update,Adipurush Latest Updates,Adipurush Movie Updates,Prabhas And Kriti Sanon Adipurush,Prabhas And Kriti Sanon To Shoot For Adipurush,Kriti Sanon Movies,#Adipurush

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్  నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి హీరో ప్రభాస్ “ఆదిపురుష్” మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ముంబై లో రెండు నెలల పాటు జరిగే షెడ్యూల్ లో హీరో ప్రభాస్ , కృతి సనన్ , సన్నీ సింగ్ పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు ఓం రౌత్ “ఆదిపురుష్ ” మూవీ లోని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ తో పాటు హీరో ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న “సలార్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 5 =