వైష్ణవ్ తేజ్-రకుల్ సినిమా.. టైటిల్, ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్

Vaishnav Tej and Rakul Preet Singh Title and First Look Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Vaishnav Tej,Vaishnav Tej Movies,Vaishnav Tej New Movie,Vaishnav Tej Latest Movie,Vaishnav Tej Next Movie,Vaishnav Tej Next Film,Vaishnav Tej Upcoming Movie,Vaishnav Tej Latest News,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Latest Movie,Rakul Preet Singh Upcoming Movie,Vaishnav Tej And Rakul Preet Singh Movie,Vaishnav Tej And Rakul Preet Singh New Movie,Vaishnav Tej And Rakul Preet Singh Movie Title And First Look,Release Date Locked For Vaishnav Tej And Rakul Preet Singh Film,Vaishnav Tej And Rakul Preet Singh Film,Vaishnav Tej And Rakul Preet Singh Film Title And First Look Release Date,Vaishnav Tej And Rakul Preet Singh Movie First Look,Vaishnav Tej And Rakul Preet Singh Movie First Look Release Date,Vaishnav Tej And Rakul Preet Singh Movie First Look Update,Vaishnav Tej And Rakul Preet Singh First Look,Rakul Preet Singh And Vaishnav Tej Film Title And First Look,Rakul Preet Singh And Vaishnav Tej Movie Title,Rakul Preet Singh And Vaishnav Tej Film,Production 8,Panja Vaisshnav Tej,Krish Jagarlamudi,Krish,Sannapureddi,Title And First Look of Vaishnav Tej And Rakul Preet Singh On Aug 20th,Vaishnav Tej New Movie Title And First Look On Aug 20th,Vaishnav Tej Movie First Look On Aug 20th,Mango Music,Mango Music Label

ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకు పెద్ద టైమ్ తీసుకోలేదు. వెంటనే క్రిష్ తో రెండో సినిమాను చేసేశాడు. ఇక ఈసినిమా పూర్తి అవ్వడానికి కూడా ఎన్నో రోజులు పట్టలేదు. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు ఒకసారి గ్యాప్ వచ్చినా ఆ తరువాత క్రిష్ చాాలా తొందరగానే సినిమాను కంప్లీట్ చేసేశాడు. అయితే షూటింగ్ అయితే ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది కానీ ఇన్నిరోజులు ఈసినిమా నుండి మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. ఇప్పుడు ఫైనల్ గా అందరూ సినిమాలు రిలీజ్ లు చేసుకుంటున్న నేపథ్యంలో క్రిష్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు చిన్న గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తూ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఆగష్ట్ 20న ఉదయం 10.15 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పల్లెటూరి అమ్మాయిలా.. డీగ్లామర్ రోల్ లో రకుల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమాకు మొదటి నుండి కొండపాలెం అనే టైటిల్ ను పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మరి అదే ఫిక్స్ చేశారా లేదా వేరే ఏదైనా పెట్టారా అన్నది తెలియాలంటే టైటిల్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + two =